ఇంధన సంక్షోభం.. ప్రపంచవ్యాప్తంగా తెరపైకి కొత్త ఆంక్షలు.. ఏ దేశంలో ఎలా ఉన్నాయంటే?
పారిస్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రస్థాయిలో భయపెడుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఏకంగా మూడు గంటల లోపు దూరం ఉండే ప్రయాణాలకు డొమెస్టిక్ ఫ్లైట్స్ పూర్తిగా నిషేధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు మండిపోతుండటంతో అన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. పెట్రోల్ తో పాటు విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వాలు సామాన్యుల జీవితాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. పొదుపు మంత్రాన్ని జపిస్తూ ఎనర్జీ క్రైసిస్…