Headlines

Iron Deficiency: ఆరోగ్య సంరక్షణ: శరీరంలో ఐరన్ తగ్గితే కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

ఇనుము లోపం ఎక్కువ కాలం కొనసాగితే రక్తహీనతకు దారితీసే అవకాశం ఉంది. మహిళల్లో అధిక రుతుస్రావం, గర్భధారణ వంటి పరిస్థితుల్లో ఇనుము అవసరం పెరగవచ్చు. అలాగే శరీరంలో రక్తస్రావం లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఇనుము లోపానికి కారణం కావచ్చు. తరచూ అలసట, బలహీనత, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. 1. తరచూ అలసట, నీరసం ఇనుము లోపం ఉన్నప్పుడు కొందరికి సాధారణ పనులు…

Read Full News

Pakistan Cricket: అవమానించి మెడపట్టి బయటకు పంపేశారు.. పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్గత వ్యవహారాలపై ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఇంకా వేలాది డాలర్లు బాకీ పడ్డారని, బోర్డులో ఆకిబ్ జావేద్ పెత్తనం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ను సరైన బాటలో పెట్టాలని జేసన్ గిలెస్పీ భావించారు. పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో…

Read Full News

‘ఆర్గానిక్’, ‘న్యాచురల్’ అని ప్యాకెట్‌పై లేబుల్ కనిపిస్తే సరిపోదు.. కొనేముందు ఈ వివరాలు చెక్ చేయండి

ముఖ్యంగా ఆహార పదార్థాల్లో కల్తీ, తప్పుదారి పట్టించే లేబులింగ్, నాణ్యత లోపం, ఉత్పత్తికి సంబంధించిన అసంపూర్ణ సమాచారం వంటివి వినియోగదారులకు సమస్యగా మారవచ్చు. పాలు, పనీర్, ఖోయా, మసాలా దినుసులు, వంట నూనెలు, తేనె వంటి వాటిని కొనుగోలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే ప్యాకెట్‌పై Organic, Natural, 100% Natural, Farm Fresh వంటి పదాలు కనిపించగానే ఆ ఉత్పత్తి పూర్తిగా సురక్షితమైనదని భావించడం సరైనది కాదు. ఉత్పత్తి లేబుల్, పదార్థాల జాబితా, పరిమాణం,…

Read Full News

Lord Krishna Teachings : జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఒక్క నియమాన్ని పాటించండి.. శ్రీకృష్ణుడి బోధ ఇదే!

కర్మ అంటే కేవలం శారీరకంగా చేసే పనులు మాత్రమే కాదని గీత బోధనలు సూచిస్తాయి. మన ఆలోచనలు, ప్రవర్తన, నిర్ణయాలు, వాటికి అనుగుణంగా చేసే పనులు కూడా కర్మలో భాగమేనని ఆధ్యాత్మికంగా వివరిస్తారు. ఫలితంపై మమకారం తగ్గించి, మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం ద్వారా మనసులో ఆందోళన తగ్గించుకోవచ్చనే భావన ఇందులో కనిపిస్తుంది. అయితే ఇవి ఆధ్యాత్మిక బోధనలు, విశ్వాసాలకు సంబంధించిన విషయాలు; వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన నియమాలుగా భావించకూడదు. 1. ఫలితం గురించి కాకుండా కర్తవ్యంపై…

Read Full News

Andhra News: అదినా 20 ఏళ్ల కష్టం.. కాస్త కరుణించండి సారు.. అన్నదాత వినూత్న నిరసన!

ఏలూరు జిల్లా సెప్టెంబర్ 08 : ఏళ్ల తరబడి కాయా కష్టం చేసి తాను దాచుకున్న డబ్బును తిరిగివ్వడం లేదని ఓ రైతు వినూత్న నిరసనగా దిగాడు.. నేరుగా వ్యవసాయ సహకార సంఘం ఆఫీస్‌లోనే మంచం వేసుకొని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన చిట్టూరి నర్సింహమూర్తి స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు రూ. 19 లక్షలు డిపాజిట్ చేశారు. వృద్ధాప్యంలో తమ అవసరాలకు అక్కరకు వస్తాయన్న ఆశతో…

Read Full News

Actress : 53వ అంతస్తులో హీరోయిన్ ఇల్లు.. బాల్కానీలో కూర్చుని సముద్రాన్ని చూడొచ్చు.. చూస్తే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో మాధురీ దీక్షిత్ ఒకరు. తన నటనతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితం, జీవనశైలి కూడా అభిమానులకు చర్చనీయాంశంగా ఉన్నాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు రీఎంట్రీలో అటు సినిమాలు, ఇటు షోస్ అంటూ తెగ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ముంబైలోని ఆమె విలాసవంతమైన ఇంటికి సంబంధించిన ఒక దృశ్యం నెట్టింట వైరలవుతుంది. ఈ ఇంటిలోని ప్రతి మూలా మాధురి, ఆమె భర్త డాక్టర్…

Read Full News

Lord Krishna Teachings : జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఒక్క నియమాన్ని పాటించండి.. శ్రీకృష్ణుడి బోధ ఇదే!

కర్మ అంటే కేవలం శారీరకంగా చేసే పనులు మాత్రమే కాదని గీత బోధనలు సూచిస్తాయి. మన ఆలోచనలు, ప్రవర్తన, నిర్ణయాలు, వాటికి అనుగుణంగా చేసే పనులు కూడా కర్మలో భాగమేనని ఆధ్యాత్మికంగా వివరిస్తారు. ఫలితంపై మమకారం తగ్గించి, మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం ద్వారా మనసులో ఆందోళన తగ్గించుకోవచ్చనే భావన ఇందులో కనిపిస్తుంది. అయితే ఇవి ఆధ్యాత్మిక బోధనలు, విశ్వాసాలకు సంబంధించిన విషయాలు; వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన నియమాలుగా భావించకూడదు. 1. ఫలితం గురించి కాకుండా కర్తవ్యంపై…

Read Full News

ఎలక్షన్ టైంలో ప్రొడ్యూసర్స్ ఫైట్..!

టాలీవుడ్ తెరపై ఇప్పుడు నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల రాజకీయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగి, సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికలు రెండు ప్రధాన ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా సాగాయి.ప్రస్తుత ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్యానెల్, సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ పోటీలో ఉన్నాయి. బండ్ల గణేష్ చివరి నిమిషంలో…

Read Full News

జైలర్ 2 రీ షూట్స్ వెనక అసలు కారణం అదేనా..?

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రం ప్రస్తుతం రీషూట్స్ జరుపుకుంటోందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ రీషూట్స్ వెనుక అసలు కారణం తమిళ రాజకీయాలకు సంబంధించిన సున్నితమైన సన్నివేశాలను తొలగించడమేనని తెలుస్తోంది. తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ వివాదాలకు తావు లేకుండా ఈ మార్పులు చేస్తున్నారని సమాచారం.రజనీకాంత్ రాజకీయాల్లో లేనప్పటికీ, ఆయన పేరు తరచుగా రాజకీయ చర్చల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే, మొదటి భాగం సాధించిన అద్భుతమైన విజయం…

Read Full News

Zucchini Health Benefits: దోసకాయలా కనిపించే కూరగాయ.. వారానికి 2 సార్లు తింటే బోలెడు బెనిఫిట్స్!

జుకినీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఎముకలు, గుండె, జీర్ణవ్యవస్థ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడే పోషకాలు. అయితే ఏ ఒక్క కూరగాయ కూడా అన్ని ఆరోగ్య సమస్యలను నయం చేయదు. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, ప్రోటీన్ ఆహారాలతో కూడిన సమతుల్య ఆహారంలో జుకినీని చేర్చుకోవడం మరింత మంచిది. 1. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగకరం జుకినీలో విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం,…

Read Full News