Headlines

Broiler Chicken: రోజూ బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

చికెన్‌ను ఎలా వండుతున్నారు, ఎంత పరిమాణంలో తింటున్నారు, దానితో పాటు తీసుకునే ఆహారం ఎలా ఉంది అనే అంశాలు కూడా ముఖ్యమే. చికెన్‌ను ఎక్కువ నూనెతో వేయించడం, అధిక ఉప్పు లేదా కొవ్వు ఉన్న మసాలాలతో తీసుకోవడం వల్ల ఆ వంటకం మొత్తం పోషక విలువ మారవచ్చు. మరోవైపు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ప్రోటీన్ తీసుకునే పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. కాబట్టి ప్రతిరోజూ చికెన్ తినే ముందు ఈ విషయాలను…

Read Full News

టీమిండియాతో టీ20.. గట్టి టీమ్ రెడీ చేసిన జపాన్! 15 మందితో స్క్వౌడ్ ప్రకటన

క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ ఛాంపియన్‌, నంబర్‌-1 ర్యాంక్‌ జట్టు భారత్‌తో తలపడేందుకు జపాన్ తన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్‌ 22న సానో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మైదానంలో ఇరు జట్లు చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి. జపాన్ క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్‌ ప్రత్యేకంగా నిలవనుంది. కడోవాకి-ఫ్లెమింగ్‌కు కెప్టెన్సీ జపాన్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ మరోసారి జట్టుకు…

Read Full News

Duleep Trophy Final: తిలక్ వర్మ నిర్ణయం తప్పేనా?.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో పక్కనబెడితే.. సెంచరీతో కౌంటర్ ఇచ్చిన స్టార్ బ్యాటర్

Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను పక్కనబెట్టిన సౌత్ జోన్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టులో చోటు లభించకపోవడంతో బెంగళూరుకు చేరుకున్న కరుణ్, అక్కడ కేఎస్‌సీఏ టోర్నీలో మైండ్ బ్లాకింగ్ సెంచరీ బాది తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్ ఈషాన్ కిషన్ 270 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో…

Read Full News

Folk Song : ‏ఈపాట డీజేలో వింటే ఉంటది రా చారి.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. అచ్చమైన పల్లె పదాలతో.. మట్టి వాసన, గ్రామీణ వాతావరణంతో రూపొందించిన పాటలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. చాలా మందికి పదాలకు అర్థం తెలియకపోయినప్పటికీ ఈ పాటలకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రాను బొంబాయికి రాను పాట ప్రపంచవేదికపై అలరించింది. మొన్నటివరకు శనిగే షేన్ల నిలబడి, బాసింగ బాసింగ బలాలు, రాతిరి…

Read Full News

Sun Transit 2026: రాసిపెట్టుకోండి.. త్వరలో వారికి ఐశ్వర్యం, అధికారం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

గ్రహ రాజైన రవి గ్రహం ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 16 వరకు తనకు మిత్ర క్షేత్రమైన కన్యారాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. రవికి కన్యా రాశి సంచారం వల్ల బలం పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నంత వరకు కొన్ని రాశులకు ఊహించని ఆదాయాన్ని, అధికారాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఆదాయం పెరగడం, ఐశ్వర్యం కలగడంతో పాటు తప్పకుండా జనాకర్షణను, పేరు ప్రఖ్యాతులను పెంచే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం. వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు…

Read Full News

చిన్న ముక్కతో బాడీలో మహా అద్భుతం.. భరించలేని గ్యాస్, ఎసిడిటీ పోయి పొట్ట ఫ్రీగా..

మనలో చాలా మంది ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, మీరు ఉదయం పూట దీనిని తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే పరగడుపున దీనిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం వలన మీ పొట్టను మంచిగా క్లీన్ అవుతుంది. మరి, అసలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం.. ఈ బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా, జంక్…

Read Full News

ఉద్యోగం మారితే EPFOలో ఈ మార్పులు చూసుకోండి! తప్పులుంటే మీరే మార్చుకోవచ్చు.. లేదంటే ఇబ్బందే

ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ నుంచి కొత్త సంస్థకు చేరే ప్రక్రియలో అనేక రకాల డాక్యుమెంట్లు, వివరాలు కీలకంగా మారతాయి. ముఖ్యంగా ఉద్యోగి EPFO రికార్డుల్లో నమోదైన ఉద్యోగం మానేసిన తేదీ (Date of Exit) చాలా ముఖ్యమైనది. ఈ తేదీ నమోదు కాకపోయినా, తప్పుగా ఉన్నా పాత PF ఖాతాను కొత్త ఉద్యోగానికి బదిలీ చేయడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త కంపెనీలో జరిగే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV) సమయంలోనూ ఉద్యోగ రికార్డులపై…

Read Full News

వర్షాలు కరువై.. పంటలు ఎండిపోతున్న వేళ.. తెలంగాణలో నీటిపై రాజకీయ సమరం!

తెలంగాణ వ్యవసాయం ఇప్పటికీ వానపై చాలా వరకు ఆధారపడి ఉంది. నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చే వర్షాలే చెరువులను నింపాలి. వాగులు, వంకల్లో నీరు పారాలి. భూగర్భ జలాలు పెరగాలి. బోర్లలో నీరు ఉండాలి. ప్రాజెక్టులకు నీరు చేరాలి. అప్పుడే రైతు పొలంలో పంట నిలబడుతుంది. కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తేడాగా ఉంది. ఒకవైపు వర్షం తక్కువగా పడుతోంది. మరోవైపు పడిన వాన కూడా ఒకే ప్రాంతంలో కురుస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు…

Read Full News

Age Fraud: భారత క్రికెట్‌లో సంచలనం.. వయసు మార్చి దొరికిపోయిన యంగ్ ప్లేయర్.. బీసీసీఐ వేటు

Age Fraud:ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత యువ జట్టులో తీవ్ర కలకలం రేగింది. వయసు పెంపుదలలో తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో యంగ్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌ను బీసీసీఐ జట్టు నుంచి తక్షణమే తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడుతున్న రోహిత్ యాదవ్ వయసు సమాచారంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలింది. అతడి అసలు వయసుకు, సమర్పించిన ధ్రువీకరణ పత్రాలకు మధ్య…

Read Full News

Ind vs Afg: అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్‌ సాధించిన స్టార్ ఆల్‌రౌండర్

Ind vs Afg: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సాధించి అందుబాటులోకి రాగా, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా లభ్యతపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా తొడకండరాల గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో…

Read Full News