Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!
కాంపిటీషన్ లేదు.. టికెట్ల రేట్ల అసలే లేదు. సినిమాలో దండిగా ఎమోషన్ ఉంది. మాస్ రాజా నెక్ట్స్ లెవల్ పర్పార్మెన్‌స్ అందర్నీ ఏడిపిస్తోంది. ఇంకేముంది ఇరుముడి సినిమాకు కలెక్షన్స్ వరద పారుతోంది. సర్‌ప్రైజింగ్‌లీ ఈ సినిమా ఇప్పుడు 200 మార్క్‌ను కూడా అందుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ఇటీవల ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పించింది. అయ్యప్ప స్వామి మాల బ్యాక్…