Headlines

Jellyfish Facts: జెల్లీ ఫిష్ గురించి నమ్మలేని నిజాలు..! డైనోసార్ల కంటే ముందే ఉన్నాయట..

సముద్రంలో కనిపించే అనేక వింత జీవుల్లో జెల్లీ ఫిష్‌ కూడా ఒకటి. దీన్ని చూస్తే సాధారణంగా చాలామందికి ఇది ఒక రకమైన చేపగా భావిస్తారు. కానీ నిజానికి జెల్లీ ఫిష్‌ చేప జాతికి చెందినది కాదు.. దీనికి వెన్నెముక, ఎముకలు ఉండవు. దీని శరీర నిర్మాణం కూడా ఇతర చేపలతో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జెల్లీ ఫిష్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు ఉన్నాయి. జెల్లీ ఫిష్‌ గురించి 10 ఆసక్తికర విషయాలు.. జెల్లీ ఫిష్…

Read Full News

Team India: అందరికీ న్యాయం చేశారు.. కానీ, ఆ ఒక్కడినే ఎందుకు బలి చేశారు గంభీర్ జీ..!

Vaibhav Suryavanshis T20 Snub: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన భారత జట్టు స్వదేశంలో ఆతిధ్య జట్టుగా దుమ్మురేపింది. ఈ క్లీన్ స్వీప్‌తో భారత జట్టు తమ నైపుణ్యాన్ని మరోసారి చాటిచెప్పింది. అయితే, ఈ వరుస విజయాల వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ నడుస్తోంది. స్వ్కాడ్‌లో ఎంపికైన వైభవ్ సూర్యవంశీకి మాత్రం మొండిచేయి చూపించారు. కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించకుండా తీవ్రంగా నిరాశ పరిచారు. అందరికీ అవకాశం దక్కినప్పటికీ, బుడ్డోడిని మాత్రం…

Read Full News

పాల కన్నా మోస్ట్ పవర్ఫుల్.. సోరియాసిస్, వైరల్ జ్వరాలను తరిమికొట్టే సర్వ రోగ నివారిణి ఇదే..

మనందరికీ కూడా రకరకాల విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు. ప్రకృతిలో లభించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, దుంపకూరలు, మాంసాహారాలతో పోలిస్తే గింజలే అధిక పోషకాలు, ప్రోటీన్, శక్తి, కొవ్వును అందిస్తాయి. అయితే, కొవ్వు, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉంటాయనే అపోహతో చాలా మంది విత్తనాలను తినడం తగ్గించి, కేవలం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలపైనే ఆధారపడతారు. దీనివల్ల అనేక పోషక లోపాలు వస్తాయని నేను తరచుగా చెబుతూ ఉంటాను. అలాంటి వారికి, పోషకాలు సమృద్ధిగా ఉండి, కొవ్వు, కేలరీలు…

Read Full News

Tulasi Rudraksha: తులసి మాల, రుద్రాక్షను కలిపి ధరించవచ్చా? ఈ నియమాలు తెలుసుకోండి!

Tulasi and Rudraksha Mala Telugu: సనాతన ధర్మంలో తులసి, రుద్రాక్షలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యత ఉంది. తులసి పూసలను విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడిపై భక్తికి ప్రతీకగా భావిస్తే.. రుద్రాక్షను పరమశివుడితో అనుసంధానిస్తారు. అందుకే ఈ రెండు పూసలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే తులసి మాల, రుద్రాక్షను ఒకేసారి ధరించవచ్చా? వీటిని కలిపి ధరిస్తే ఏమైనా నియమాలు పాటించాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. కొందరి విశ్వాసాల ప్రకారం తులసి, రుద్రాక్షలకు భిన్నమైన ఆధ్యాత్మిక స్వభావాలు…

Read Full News

Tollywood : ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ కమెడియన్‏.. చివరకు బస్టాండ్‌లో అనాథలా.. పరామర్శించిన ఒకే ఒక్క హీరో..

తెలుగు సినిమా స్వర్ణయుగంలో హాస్యనటిగా ఓ వెలుగు వెలిగి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి దాసరి గిరిజ జీవితం అడుగడుగునా కష్టాలు, విషాదాలతో నిండి ఉంది. వెండితెరపై నవ్వులు పూయించిన ఆమె, నిజ జీవితంలో మాత్రం అంతులేని కన్నీళ్లను దిగమింగుకుంటూ ఒంటరిగా కన్నుమూయడం సినీ చరిత్రలో ఒక విషాద ఘట్టం. గిరిజ తల్లి దాసరి తిలకం కూడా నటీమణి. 1940లో చండికా సినిమాలో తిలకం నటించే నాటికి గిరిజ పుట్టి ఏడాది మాత్రమే అయ్యింది. కృష్ణాజిల్లా గుడివాడలో…

Read Full News

Ganesh Chaturthi: గణేశుడికి మోదకాలు కాదు.. బబుల్ టీ నైవేద్యం! థాయ్‌లాండ్‌లో వింత సంప్రదాయం వైరల్

Bubble Tea For Ganesha Temple in Bangkok: ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 14, సోమవారం ప్రారంభమై.. సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి సందర్భంగా గణపతి విసర్జనతో ముగియనున్నాయి. విఘ్నాలను తొలగించే దేవుడిగా, ఏ శుభకార్యానికైనా ముందుగా పూజించాల్సిన దైవంగా గణేశుడిని భక్తులు కొలుస్తారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఇళ్లలో, పండాళ్లలో గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మోదకాలు, లడ్డూలు, దూర్వా వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. అయితే.. గణేశుడికి సమర్పించే…

Read Full News

Hero Splendor Mileage: రూ.100 పెట్రోల్‌ కొడితే హీరో స్ప్లెండర్ ఎంత దూరం వెళ్తుందో తెలుసా?

Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్ భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఇది ముఖ్యంగా దాని అద్భుతమైన ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది చాలా కాలంగా రోజువారీ ప్రయాణికులకు ఇష్టమైనదిగా ఉంది. దీని తేలికైన, సరళమైన డిజైన్, అలాగే తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని ముఖ్య బలాలు. హీరో స్ప్లెండర్ లీటరుకు సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఆటోమోటివ్ రీసెర్చ్…

Read Full News

చాలా సింపుల్.. ఎంత ముదురు మటన్ అయినా క్షణాల్లో ఉడికించే చిట్కా ఇది..

వీకెండ్ వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ లవర్స్ ఇళ్లల్లో మటన్ లేదా చికెన్ లాంటివి ఉండాల్సిందే.. ముఖ్యంగా చాలామంది ఖర్చు ఎక్కువైనా సరే.. మటన్ ను ఎక్కువగా తెచ్చుకుంటారు.. అయితే.. సాహారులకు మటన్ బిర్యానీ లేదా మటన్ కర్రీ పేరు వింటేనే నోరూరుతుంది. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన మటన్ లేతది కాకుండా ముదురుది అయితే ఉడికించడం పెద్ద సవాలుగా మారుతుంది. ప్రెజర్ కుక్కర్‌లో వేసినా 7-8 సార్లు విజిల్ వచ్చినా ముక్క మెత్తబడదు. మటన్ వండేటప్పుడూ తరచూ…

Read Full News

డీజేలు లేవు, ఆర్భాటం లేదు.. స్వచ్చమైన భక్తి, భజనతో 80 ఏళ్లుగా ఏకదంతుడికి పూజలు!

ఆధునిక కాలంలో వినాయక చవితి వేడుకలంటేనే పెద్ద పెద్ద డీజేలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, మిరుమిట్లు గొలిపే హంగులు గుర్తుకొస్తాయి. కానీ, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలోని ఏకదంతుడి వేడుకలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా,కేవలం భక్తిశ్రద్ధలు, సంప్రదాయ భజనలతో ఇక్కడి గణనాథుడి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది.. అదే కొడకండ్ల గణపతి ఉత్సవాలకు 80 ఏళ్లు నిండడం….

Read Full News

పైసా ఖర్చు లేకుండా.. ఒక్క చుక్కతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే భయంకరమైన కాలి పగుళ్లు మాయం..

అమ్మాయిల్లో చాలా మంది ఎవరికీ వారు అందంగా ఉండాలని కోరుకుంటారు నిజం చెప్పాలంటే వీరికి అందం ముఖ్యం పాదాల నుంచి ముఖం వరకు అన్నింటి మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ముఖం మీద వచ్చిన మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లు అయితే స్పెషల్ కేర్ తీసుకోకపోతే ఇవి తగ్గవు. ఈ కాళ్ళ పగుళ్ళు అందాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఇంకా నడుస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తాయి. దుమ్ము, ధూళి వలన ఈ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు….

Read Full News