Headlines

పిండి పరుగులు పట్టిందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే ఎన్నిరోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది..

వంటగదిలో మనం నిత్యం ఉపయోగించే గోధుమ పిండి, బియ్యం పిండి, మైదా, శనగపిండి లేదా ఉప్మా రవ్వ డబ్బాలను తీసినప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న పురుగులు పాకుతూ, సాలెగూడు లాంటి జిగురు వలలు కట్టి ఉండటం చూస్తుంటాం. ఎంతో శుభ్రంగా దాచుకున్నా, కొన్నిసార్లు కొత్తగా మార్కెట్ నుంచి తెచ్చిన ప్యాకెట్లలో కూడా కొద్ది రోజులకే ఇలాంటివి కనిపించగానే మహిళలకు ఏం చేయాలో పాలుపోదు. పిండి పాడైపోయిందని బాధపడటంతో పాటు రోజూ తినే ఆహారంలో ఇలాంటివి చేరడం వల్ల…

Read Full News

‘నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తూ.. ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు’.. ఓ నిరుపేద అలుపెరుగని స్ఫూర్తిదాయక ప్రయాణం

ప్రవీణ్ తన విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఆ క్షణాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పారు. ‘ఆ క్షణం ఫైనల్ లిస్ట్‌లో నా పేరు ఉంది. నాది స్టేట్ ర్యాంక్ 17 వచ్చింది. ఆ ర్యాంక్ చూసి, మార్కులు చూసి, అందులో నా నంబర్ చూసిన తర్వాత ఆ సిట్యుయేషన్ అసలు మాటల్లో చెప్పలేను అని ప్రవీణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఫలితాలు వచ్చిన సమయంలో తెల్లవారుజామున సుమారు 4:40 గంటలకు మా ఇంటికి ఫోన్ చేశాను. మొదట కుటుంబ సభ్యులు…

Read Full News

Wealth Building: డబ్బు సంపాదిస్తున్నా చేతిలో మిగలట్లేదా? ధనవంతులు సంపదను ఇలా డబుల్ చేస్తారట..!

ఆదాయం పెరిగిన ప్రతిసారీ ఖర్చులను పెంచుకోవడం, అధిక రాబడి వస్తుందనే ఆశతో తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఎలాంటి రక్షణ లేకపోవడం ఆర్థిక ఒత్తిడిని పెంచవచ్చు. అందుకే పొదుపు, పెట్టుబడి, బీమా, ఖర్చుల నియంత్రణ, వార్షిక ఆర్థిక సమీక్ష వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. దీర్ఘకాలికంగా పాటించగలిగే కొన్ని సాధారణ ఆర్థిక అలవాట్లు సంపదను క్రమంగా నిర్మించుకోవడంలో సహాయపడవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఐదు అలవాట్లు ఇవే. 1. ముందు పొదుపు చేయండి…..

Read Full News

Broiler Chicken: రోజూ బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

చికెన్‌ను ఎలా వండుతున్నారు, ఎంత పరిమాణంలో తింటున్నారు, దానితో పాటు తీసుకునే ఆహారం ఎలా ఉంది అనే అంశాలు కూడా ముఖ్యమే. చికెన్‌ను ఎక్కువ నూనెతో వేయించడం, అధిక ఉప్పు లేదా కొవ్వు ఉన్న మసాలాలతో తీసుకోవడం వల్ల ఆ వంటకం మొత్తం పోషక విలువ మారవచ్చు. మరోవైపు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ప్రోటీన్ తీసుకునే పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. కాబట్టి ప్రతిరోజూ చికెన్ తినే ముందు ఈ విషయాలను…

Read Full News

టీమిండియాతో టీ20.. గట్టి టీమ్ రెడీ చేసిన జపాన్! 15 మందితో స్క్వౌడ్ ప్రకటన

క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ ఛాంపియన్‌, నంబర్‌-1 ర్యాంక్‌ జట్టు భారత్‌తో తలపడేందుకు జపాన్ తన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్‌ 22న సానో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మైదానంలో ఇరు జట్లు చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి. జపాన్ క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్‌ ప్రత్యేకంగా నిలవనుంది. కడోవాకి-ఫ్లెమింగ్‌కు కెప్టెన్సీ జపాన్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ మరోసారి జట్టుకు…

Read Full News

Duleep Trophy Final: తిలక్ వర్మ నిర్ణయం తప్పేనా?.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో పక్కనబెడితే.. సెంచరీతో కౌంటర్ ఇచ్చిన స్టార్ బ్యాటర్

Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను పక్కనబెట్టిన సౌత్ జోన్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టులో చోటు లభించకపోవడంతో బెంగళూరుకు చేరుకున్న కరుణ్, అక్కడ కేఎస్‌సీఏ టోర్నీలో మైండ్ బ్లాకింగ్ సెంచరీ బాది తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్ ఈషాన్ కిషన్ 270 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో…

Read Full News

Folk Song : ‏ఈపాట డీజేలో వింటే ఉంటది రా చారి.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. అచ్చమైన పల్లె పదాలతో.. మట్టి వాసన, గ్రామీణ వాతావరణంతో రూపొందించిన పాటలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. చాలా మందికి పదాలకు అర్థం తెలియకపోయినప్పటికీ ఈ పాటలకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రాను బొంబాయికి రాను పాట ప్రపంచవేదికపై అలరించింది. మొన్నటివరకు శనిగే షేన్ల నిలబడి, బాసింగ బాసింగ బలాలు, రాతిరి…

Read Full News

Sun Transit 2026: రాసిపెట్టుకోండి.. త్వరలో వారికి ఐశ్వర్యం, అధికారం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

గ్రహ రాజైన రవి గ్రహం ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 16 వరకు తనకు మిత్ర క్షేత్రమైన కన్యారాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. రవికి కన్యా రాశి సంచారం వల్ల బలం పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నంత వరకు కొన్ని రాశులకు ఊహించని ఆదాయాన్ని, అధికారాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఆదాయం పెరగడం, ఐశ్వర్యం కలగడంతో పాటు తప్పకుండా జనాకర్షణను, పేరు ప్రఖ్యాతులను పెంచే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం. వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు…

Read Full News

చిన్న ముక్కతో బాడీలో మహా అద్భుతం.. భరించలేని గ్యాస్, ఎసిడిటీ పోయి పొట్ట ఫ్రీగా..

మనలో చాలా మంది ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, మీరు ఉదయం పూట దీనిని తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే పరగడుపున దీనిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం వలన మీ పొట్టను మంచిగా క్లీన్ అవుతుంది. మరి, అసలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం.. ఈ బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా, జంక్…

Read Full News

ఉద్యోగం మారితే EPFOలో ఈ మార్పులు చూసుకోండి! తప్పులుంటే మీరే మార్చుకోవచ్చు.. లేదంటే ఇబ్బందే

ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ నుంచి కొత్త సంస్థకు చేరే ప్రక్రియలో అనేక రకాల డాక్యుమెంట్లు, వివరాలు కీలకంగా మారతాయి. ముఖ్యంగా ఉద్యోగి EPFO రికార్డుల్లో నమోదైన ఉద్యోగం మానేసిన తేదీ (Date of Exit) చాలా ముఖ్యమైనది. ఈ తేదీ నమోదు కాకపోయినా, తప్పుగా ఉన్నా పాత PF ఖాతాను కొత్త ఉద్యోగానికి బదిలీ చేయడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త కంపెనీలో జరిగే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV) సమయంలోనూ ఉద్యోగ రికార్డులపై…

Read Full News