జైలర్ 2 రీ షూట్స్ వెనక అసలు కారణం అదేనా..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రం ప్రస్తుతం రీషూట్స్ జరుపుకుంటోందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ రీషూట్స్ వెనుక అసలు కారణం తమిళ రాజకీయాలకు సంబంధించిన సున్నితమైన సన్నివేశాలను తొలగించడమేనని తెలుస్తోంది. తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ వివాదాలకు తావు లేకుండా ఈ మార్పులు చేస్తున్నారని సమాచారం.రజనీకాంత్ రాజకీయాల్లో లేనప్పటికీ, ఆయన పేరు తరచుగా రాజకీయ చర్చల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే, మొదటి భాగం సాధించిన అద్భుతమైన విజయం…