Tollywood : అప్పుడు వాచ్ మెన్.. ఇప్పుడు తోపు నటుడు.. చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్..
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే నటులలో సయాజీ షిండే ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు ఆయన. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత విలన్‌గా, సహాయ నటుడిగా, తండ్రి పాత్రల్లో తనదైన శైలిలో మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పెద్ద నటుడిగా మారారు. అయితే సయాజీ షిండే సినీ ప్రయాణం అంత సునయాసంగా జరగలేదు. ఆయన గొప్ప విజయం వెనుక ఆయన పడిన దశాబ్దకాలం కఠోర శ్రమ, ఎన్నో…