బాత్రూంలో వింత శబ్దాలు.. కమోడ్ దగ్గర తిష్ట వేసి.. చూడగానే గుండె హడల్..
పుట్టలు, పొదల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. భుసలు కొడుతూ భయపెడుతున్నాయి. విశాఖ గోపాలపట్నంలో.. విషపూరితమైన నాగు పాము తీవ్ర కలకలం రేపింది. వాష్ రూమ్‌లోకి వెళ్ళి కంగారెత్తించింది. కమోడ్ దగ్గర నక్కి భుసలు కొట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు.. వివరాల ప్రకారం.. విశాఖ గోపాలపట్నం ప్రాంతం ..! ఓ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇల్లంత వెతికితే ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఇక వాష్ రూమ్ తలుపు దగ్గరకు వెళ్లేసరికి…