జెన్ జీకి హాలీవుడ్ ఫీవర్.. తెలుగు సినిమాలు ఎందుకు కనెక్ట్ కావడం లేదు?
హాలీవుడ్, కొరియన్ సిరీస్‌ల మాయలో పడిన మన జెన్ జీ ఆడియన్స్‌ను మెప్పించడంలో తెలుగు దర్శకులు వెనకబడుతున్నారా..? ‘ది ఒడిస్సీ’ లాంటి సినిమాలకు విడుదలకు 10 రోజుల ముందే టికెట్లు అమ్ముడైపోతుంటే.. మన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల ముచ్చటగానే ఎందుకు మిగిలిపోతున్నాయి..? ఇంటర్నేషనల్ సినిమాలకు క్యూలు కడుతున్న జెన్ జీ.. మన సినిమాలను పట్టించుకోవట్లేదా..? ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ది ఒడిస్సీ ప్రభంజనం నడుస్తుంది. థియేటర్లలో ఈ సినిమా ఫుట్ ఫాల్స్…