Rohit Shamra: రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? వారసుల లిస్ట్ చూసి తలపట్టుకున్న బీసీసీఐ.?
Who Will Be Indias ODI Opener Post 2027 World Cup: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, 2027 వన్‌డే ప్రపంచకప్‌లోనూ ఆడతాడని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ మెగా ఈవెంట్ తర్వాత అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ, వన్‌డే క్రికెట్‌లో అనేక అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. అలాంటి దిగ్గజ…