Ind Vs Pak: మళ్లీ మొదలుకానున్న భారత్ పాక్ క్రికెట్ పోరు?.. బీసీసీఐ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ!
Ind Vs Pak: ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడే భారత్ పాకిస్థాన్ జట్లు ఇకపై ప్రత్యేక బహుళ దేశాల సిరీస్‌లో తలపడే అవకాశం కనిపిస్తోంది. తటస్థ వేదికలపై మూడు లేదా నాలుగు జట్లతో ఈ టోర్నీ నిర్వహించే అంశంపై ఐసీసీ సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతల కారణం చేత 2012-13 సీజన్ నుంచి భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది క్రికెట్…