కూల్‌డ్రింక్స్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్ ఫుడ్స్ తింటే మీ బాడీలో కూలర్ ఉన్నటే.. డే మొత్తం కూల్ కూల్
సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణో్గ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పెరుగుతున్న ఎండల తీవ్రతను తట్టుకోవడానికి చాలా మంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఇవి కొద్ది సేపు మాత్రమే మన బాడీని హైడ్రెడ్‌గా ఉంచుతాయి. కాబట్టి మన శరీరాన్ని రోజంతా కూల్‌గా ఉంచే ఆహారాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా మసాలాలు వేడి చేస్తాయని…