Headlines

ఖర్చులేకుండా బరువు తగ్గాలనుకుంటే.. ఈ తాతల నాటి దోసె రెండు సార్లు తింటే చాలు..


జొన్న పిండి దోస కావలసిన పదార్థాలు: ఒక కప్పు జొన్నపిండి, రెండు కప్పులు నీళ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చి మిరపకాయలు,
ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, దోసెలు కాల్చడానికి నూనె,
కారం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, కొత్తిమీరను తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *