Headlines

స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇకపై గేరు మార్చకపోతే నష్టం తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా తీసుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఓట్ శాతం మరింత పెరగాలని నిర్దేశించిన చంద్రబాబు..ఓటు శాతం తగ్గితే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయనట్టేనని హెచ్చరించారు. ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో సంబంధాలు వంటి అంశాలతో ఎమ్మెల్యే…

Read Full News

Astrology: తస్సాదియ్యా.. కుజుడు-గురుడి కాంబినేషన్.. ఈ 5 నక్షత్రాలకు అదృష్టమే అదృష్టం!

ప్రస్తుతం కుజుడి శక్తి, గురుడి శుభదృష్టి కారణంగా ఐదు నక్షత్రాల వారికి అనుకూలమైన సమయం ఏర్పడుతుందని ఈ జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. అశ్విని, మృగశిర, పుష్య, అనురాధ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి కొత్త ఆదాయ మార్గాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆస్తి సంబంధిత ప్రయోజనాలు వంటి ఫలితాలు కలగవచ్చని పేర్కొంటున్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కూడా ప్రయోజనం చేకూర్చవచ్చని జ్యోతిష్య విశ్వాసం. 1. అశ్విని నక్షత్రం వారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలం…

Read Full News

Weekly Horoscope: ఈ రాశులకు తాకిన ప్రతీదీ బంగారం.. వీరికి మాత్రం అడుగడుగూ పరీక్షే!

ఈ వారంలో మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం రాశులకు అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మిథునం, కర్కాటకం, కన్య, మకరం రాశుల వారు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే ప్రతి వ్యక్తి జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. 1. మేష రాశి మేష రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా, సమర్థవంతంగా పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు,…

Read Full News

Heavy Rain: రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!

Heavy Rain: రాబోయే మూడు గంటల్లో ఆయా జిల్లాల్లోని గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకులూరిపేట పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద…

Read Full News

సగం గెలిచాడు.. సగంలో ఓడాడు…హిట్టా? ఫట్టా?

దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ డబ్బింగ్ చిత్రం ఐయామ్ గేమ్ ఇటీవలే విడుదలయ్యింది. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గేమ్ డాన్ జాన్ పాత్రలో కనిపించారు. జాన్ జీవితాన్ని జూదం, బెట్టింగ్‌లతో ముడిపడి ఉన్నట్లు భావిస్తుంటాడు, లక్ కాదని, ప్యూర్ అల్గారిథమ్ అని నమ్ముతాడు. అనూహ్యంగా తన తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు, ఓ ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనేది కథాంశం. చిత్రం ప్రథమార్థం చాలా బాగుంది….

Read Full News

Video: ఓవర్ యాక్షన్‌తో దూలతీర్చిన ఐసీసీ.. పాకిస్థాన్ కెప్టెన్‌కు భారీ జరిమానాతోపాటు..!

ICC fine Fatima Sana: భారత్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ 2026 మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక చర్యలు తీసుకుంది. మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తనను నిబంధనలకు విరుద్ధంగా పరిగణించిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఏమి జరిగిందంటే? భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో ఫాతిమా సనా చేసిన ఓ సంజ్ఞ వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఆమె ప్రవర్తనను…

Read Full News

10 నిమిషాల్లో కుక్కర్‌లో ఇలా ఎగ్ బిర్యానీ చేసుకోండి.. చాల సింపుల్

ఎగ్ బిర్యానీ అంటే దాదాపు అందరికీ ఇష్టమైన వంటకం. అయితే దీని తయారీకి ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది భావిస్తారు. అలాంటి వారికి ప్రెజర్ కుక్కర్ ఉపయోగించి సులువుగా, త్వరగా, అంతే రుచిగా ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ వివరిస్తుంది. కేవలం పది నిమిషాల్లోనే అద్భుతమైన ఎగ్ బిర్యానీని ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఇది బిర్యానీ ప్రియులకు తప్పకుండా నచ్చేస్తుంది. తయారీ విధానం: 1. ఉల్లిపాయలు, జీడిపప్పు, గుడ్లు వేయించడం: *…

Read Full News

Andhra: కొండపై ఏదో తచ్చాడుతూ కనిపించింది.. ఏంటా అని కెమెరాలో జూమ్ చేసి చూడగా..

అంతరించిపోతున్న జీవజాతులలో ఒకటైన అరుదైన పునుగుపిల్లి మంగళగిరి ప్రాంతంలో సంచరిస్తూ కనిపించడం స్థానికులు, పర్యావరణవేత్తలలో ఆసక్తిని రేకెత్తించింది. సాధారణంగా తిరుమల కొండ పరిసరాల్లో అరుదుగా దర్శనమిచ్చే ఈ వన్యజీవి.. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై ఉన్న ఓ గుహలో ప్రత్యక్షమైంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొంతమంది దీనిని గుర్తించి కెమెరాల్లో బంధించారు. అనంతరం వీడియోను అటవీ శాఖ అధికారులకు పంపించి సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారుల ప్రకారం.. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొంతకాలంగా…

Read Full News

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ..!

South Africa vs Australia: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు దక్షిణాఫ్రికా 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. టెంబా బవుమా ఫిట్‌నెస్ సమస్యలను అధిగమించి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. వన్డే ప్రపంచ కప్ (2027 ODI World Cup)నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా చూస్తోంది. రబడాకు భారీ షాక్.. స్టార్ పేసర్ కగిసో రబడ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. హ్యామ్‌స్ట్రింగ్‌కు…

Read Full News

Numerology Predictions: నిర్లక్ష్యం వద్దు.. ఈ సంఖ్య వారికి ఈ వారం అప్రమత్తత అవసరం!

కొందరికి కొత్త ప్రాజెక్టులు, విదేశీ క్లయింట్లు, కొత్త ఒప్పందాలు, ప్రయాణాలు, కెరీర్ పురోగతి వంటి అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా. కుటుంబ సభ్యుల సహకారం, స్నేహితుల మద్దతు, ఉన్నతాధికారుల నుంచి ప్రయోజనాలు వంటి అనుకూల పరిస్థితులు కూడా కొన్ని సంఖ్యలకు ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఇవన్నీ సంఖ్యాశాస్త్ర ఆధారిత నమ్మకాలు మాత్రమే. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు ఏ జన్మ సంఖ్యకు ఎలాంటి సూచనలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 1. జన్మ సంఖ్య 1 ఈ వారం…

Read Full News