Headlines

పిల్లల నుంచి పెద్దల వరకు.. త్వరగా శక్తినిచ్చే సూపర్‌ ఫుడ్.. రోజూ ఒక కప్పు తింటే..

మనం నిత్యజీవితంలో చూసే అటుకులు కేవలం ఒక సాధారణ స్నాక్ మాత్రమే కాదు. అవి ఆరోగ్యానికి చేసే మేలు అపారం.. వీటిలో దాగి ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అటుకులను అస్సలు వదిలిపెట్టరు. వడ్ల నుంచి తయారుచేసే ఈ అటుకులు.. సరైన పద్ధతిలో తీసుకుంటే అనేక శారీరక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి, తక్షణ శక్తిని కోరుకునే వారికి అటుకులు ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు….

Read Full News

OTT Movie: మూడు హత్యలు, రెండు చేతులు.. ఓటీటీలో మతిపోగొట్టే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. ఉత్కంఠభరితమైన దర్యాప్తుతో పాటు భావోద్వేగాలు, మిస్టరీ, క్రైమ్ అంశాలను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా మేళవించారు. తాజాగా…

Read Full News

Mouth Sores: నోటి పూతేగా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

నోటి క్యాన్సర్ పెదవులు, చిగుళ్లు, బుగ్గల లోపలి భాగం, నాలుక, నాలుక కింద భాగం, నోటి ఇతర ప్రాంతాల్లో ఏర్పడవచ్చు. నోటిలోని కణాల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఈ వ్యాధి అభివృద్ధి చెందవచ్చు. ప్రతి నోటి పుండు క్యాన్సర్ అని అర్థం కాదు. కానీ ఒకే లక్షణం పదేపదే రావడం లేదా తగ్గకుండా కొనసాగడం, దానితో పాటు ఇతర మార్పులు కనిపించడం వంటివి ఉంటే వైద్య పరీక్ష అవసరం కావచ్చు. అందుకే శరీరం ఇచ్చే హెచ్చరికలను ముందుగానే…

Read Full News

ఇద్దరు స్టార్స్ మధ్య నలిగిపోతున్న ఆ డైరెక్టర్

వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య తన లైనప్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ సినిమా కోసం భారీ ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుతం సూర్య జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్, నెక్స్ట్ హెచ్ వినోద్ సినిమాలలో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే లోకేష్ కనకరాజ్‌తో కలిసి తన 50వ సినిమాను…

Read Full News

Smart TV: మీ స్మార్ట్ టీవీ ఎక్కువ పవర్ తీసుకుంటోందా? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి..!

Smart TV: టీవీ చూస్తున్నప్పుడు మన దృష్టి సాధారణంగా తెరపై ప్లే అవుతున్న షో లేదా సినిమాపైనే ఉంటుంది. కానీ మీ స్మార్ట్ టీవీ ప్రతిరోజూ ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొత్త టీవీలు విద్యుత్‌ను ఆదా చేసేవి అయినప్పటికీ, షోరూమ్‌లో అవి మరింత ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా కనిపించేలా వాటి డిఫాల్ట్ సెట్టింగ్‌లు తరచుగా అమర్చబడి ఉంటాయి. అందుకే ఇంట్లో టీవీని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సెట్టింగ్‌లు అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించవచ్చు. అయితే…

Read Full News

సంధ్యాసమయంలో ఈ పని అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట!

Sleeping During Sandhya Time: హిందూ ధర్మ సంప్రదాయంలో రోజులోని కొన్ని సమయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పూజలు, ధ్యానం, శుభకార్యాలకు కొన్ని సమయాలను పవిత్రమైనవిగా భావిస్తే.. మరికొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయకూడదని ఆచారాలు, విశ్వాసాలు చెబుతున్నాయి. అలాంటి ప్రత్యేక సమయాల్లో సంధ్యాసమయం ఒకటి. సాయంత్రం వేళ కాసేపు నిద్రపోయే అలవాటు మీకు ఉందా? అయితే హిందూ సంప్రదాయాల్లో సంధ్యాసమయానికి ఉన్న ప్రాధాన్యత, ఆ సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలను తెలుసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు….

Read Full News

అయ్యో దేవుడా! మరి కొన్ని గంటల్లో ఇంంటి చేరతామనకుంటే.. ఇంతలోనే అనంత లోకాలకు పయనం!

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరుకు తిరిగి వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని విద్యారణ్యపురానికి చెందిన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి…

Read Full News

తెలంగాణ పల్లె నుంచి విదేశాల వరకు.. అంకాపూర్ చికెన్‌కు ఇంత క్రేజా? అదరగొడుతున్న రుచి!

దేశీ కోడి మాంసం, అంకాపూర్‌ ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, సంప్రదాయ వంట పద్ధతి.. ఈ మూడు కలయికే ఈ రుచికి అసలైన ప్రత్యేకత.కోడిని ముక్కలుగా చేసి.. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలు తదితర స్థానిక పదార్థాలతో మసాలా సిద్ధం చేస్తారు. ఆ మసాలాను చికెన్‌కు బాగా పట్టించి.. నెమ్మదిగా ఉడికించడం రుచిని మరింత పెంచుతారు. తరతరాలుగా వస్తున్న వంట అనుభవంతో.. ఎవరి కొలతలు వారికి ఉన్నా.. తుది రుచిలో మాత్రం అంకాపూర్ ముద్ర స్పష్టంగా…

Read Full News

Andhra: ఏపీ రైతులకు ఊరట.. వాన కబురు వచ్చేసిందోచ్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా, యానాంలో.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం…

Read Full News

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

సినిమాలో హీరో అంటేనే ఆధిపత్యం, విలన్ అంటే బలహీనత అనే పాత ఫార్మాట్ గతానికి చెందింది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలకు ఏమాత్రం తీసిపోని, బలమైన విలన్‌ల పాత్రలు ట్రెండ్‌గా మారాయి. మేకర్స్ విలన్ల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రాజమౌళి వంటి దర్శకులు విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే హీరో అంతకుమించి పవర్‌ఫుల్ అవుతాడు అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. చాలా మంది ఇతర దర్శకులు కూడా ఇదే పద్ధతిని…

Read Full News