Parenting Paradigm: పిల్లలపై పెత్తనం ఆపండి.. సద్గురు చెప్తోన్న పేరెంటింగ్‌పై నెట్టింట్లో చర్చ

Parenting Paradigm: పిల్లలపై పెత్తనం ఆపండి.. సద్గురు చెప్తోన్న పేరెంటింగ్‌పై నెట్టింట్లో చర్చ

నేటి కాలంలో పిల్లలను ఎలా పెంచాలి అనే దానిపై సోషల్ మీడియాలో, పుస్తకాల్లో వేలకొద్దీ సలహాలు కనిపిస్తుంటాయి. క్రమశిక్షణ, గైడెన్స్ పేరుతో తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం ఒత్తిడి పెంచుతుంటారు. అయితే, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగదీష్ వాసుదేవ్ ఇటీవల ఒక వీడియోలో దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు పిల్లల పెంపకం (Parenting) ఆపేయాలని ఆయన సూచించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. పిల్లలు మీ ఆస్తి కాదని, వారిని నియంత్రించడం మానేయాలని…

Read More
Gold Buying Tips: దుబాయ్ నుండి తెచ్చే బంగారం విషయంలో ఈ 7 తప్పులు అస్సలు చేయకండి!

Gold Buying Tips: దుబాయ్ నుండి తెచ్చే బంగారం విషయంలో ఈ 7 తప్పులు అస్సలు చేయకండి!

Dubai Gold: ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. హిందూ మతంలో బంగారం, వెండి, ఇతర లోహాలను కొనుగోలు చేయడానికి ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రజలు అక్షయ తృతీయ అనే ఈ పవిత్రమైన సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు. ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. చాలా మంది వివిధ దేశాల నుండి ముఖ్యంగా దుబాయ్ నుండి బంగారాన్ని దిగుమతి చేసుకుంటారు. దుబాయ్‌ను ‘ప్రపంచ బంగారు నగరం’ అని…

Read More
Kangana Ranaut: కంగనా ధరించిన ఈ చీర వెనుక హిస్టరీ తెలిస్తే? మహిళలు మనసు పారేసుకుంటారు

Kangana Ranaut: కంగనా ధరించిన ఈ చీర వెనుక హిస్టరీ తెలిస్తే? మహిళలు మనసు పారేసుకుంటారు

ఎంపీ, నటి కంగనా రనౌత్ తన ముక్కుసూటి శైలికే కాకుండా తన విలక్షణమైన వస్త్రధారణతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఆమె రూపం పట్ల నెటిజన్లు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల ఆమె పార్లమెంట్‌కు హాజరైనప్పుడు ధరించిన ఒక ప్రత్యేకమైన చీర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అపురూపమైన కళాఖండం. భారతీయ హస్తకళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచే…

Read More
Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

తేనె కన్నా తీయనైన గొంతుతో వేలాది పాటలకు ప్రాణం పోసారు సింగర్‌ చిత్ర. కుమార్తెను కోల్పోయి 15 ఏళ్లుగా వేదన అనుభవిస్తూనే ఉన్నారు. దగ్గరి వాళ్లు చనిపోతేనే ఆ బాధ అనుభవించడం కష్టం. అలాంటిది కడుపున పుట్టిన పాప చనిపోతే ఆ తల్లి వేదన వర్ణనాతీతం. తాజాగా కుమార్తె నందనను తలుచుకుని తన బాధను ఓ పోస్ట్ రూపంలో చిత్ర పంచుకున్నారు. ‘కుమార్తె తనతో పాటు లేదనే నిజం తనను బాధపెడుతూనే ఉందనీ కానీ మళ్లీ తాము…

Read More
AP 10th Class 2026 Result Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

AP 10th Class 2026 Result Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

అమరావతి, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 ఏప్రిల్ 3తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలలో ఈ పరీక్షలు జరిగాయి. ఇక పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్‌తో…

Read More
CSK vs RCB : సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ.. ‘దోశ, ఇడ్లీ’ పాటపై చెన్నై ఫైర్.. బీసీసీఐకి అధికారిక ఫిర్యాదు

CSK vs RCB : సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ.. ‘దోశ, ఇడ్లీ’ పాటపై చెన్నై ఫైర్.. బీసీసీఐకి అధికారిక ఫిర్యాదు

CSK vs RCB : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మైదానంలోనే కాదు, ఇప్పుడు మైదానం వెలుపల కూడా యుద్ధం మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా హోస్ట్ టీమ్ డీజే వ్యవహరించిన తీరుపై చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణాది సంస్కృతిని, ముఖ్యంగా తమిళనాడు అస్తిత్వాన్ని కించపరిచేలా పాటలు ప్లే చేశారంటూ నేరుగా బీసీసీఐ (BCCI)కి ఫిర్యాదు…

Read More
Vijay Thalapathy : జన నాయగన్ సినిమా లీక్ కేసులో ట్విస్ట్.. మరో ముగ్గురు అరెస్ట్..

Vijay Thalapathy : జన నాయగన్ సినిమా లీక్ కేసులో ట్విస్ట్.. మరో ముగ్గురు అరెస్ట్..

జన నాయగన్ అనేది తలపతి విజయ్ నటించిన 69వ చిత్రం . ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం తెలుగులో విడుదలైన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్. ఇందులో తలపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, నరైన్ , ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అభిమానుల్లో…

Read More
నమ్మకమైన నేస్తం.. పటిష్టమైన బంధం.. రక్షణ, ఇంధన రంగాల్లో భారత్-రష్యా నూతన అధ్యాయం..!

నమ్మకమైన నేస్తం.. పటిష్టమైన బంధం.. రక్షణ, ఇంధన రంగాల్లో భారత్-రష్యా నూతన అధ్యాయం..!

మారుతున్న ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో భారత్-రష్యా సంబంధాలు కేవలం చారిత్రక బంధం మాత్రమే కాదు, అవి కాలపరీక్షకు నిలబడిన ధృడమైన భాగస్వామ్యమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రక్షణ, ఇంధనం, వాణిజ్యం, దౌత్యపరమైన అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2026 సెప్టెంబర్‌లో భారతదేశంలో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతారని అలీపోవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రధానమంత్రి…

Read More
ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు

ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు

అనుమానం పెనుభూతమైంది. కన్నతండ్రిని కసాయిగా మార్చింది.. కన్నపాశం యమపాశంగా మారింది. మానవత్వం మరిచి ముక్కుపచ్చలారని పసివాడిని నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుంది. అనుమానం అనే మాయదారి మహమ్మారి. తన పోలికలు రాలేదంటూ కన్నబిడ్డను కనికరం లేకుండా నదిలోకి విసిరేసాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది. నాగఠాణెకు చెందిన మల్లికార్జున ఆరేకరి, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆరేళ్ల బాలుడు చూడటానికి ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటాడు. ముద్దులొలికే…

Read More
Preethi Nigam: ఊర్లోకి వస్తే కొట్టి చంపేస్తామన్నారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన బుల్లితెర నటి

Preethi Nigam: ఊర్లోకి వస్తే కొట్టి చంపేస్తామన్నారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన బుల్లితెర నటి

ప్రీతి నిగమ్.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఫొటో చూస్తే ఈ నటిని ఇట్టే గుర్తు పడతారు. పలు టీవీ సీరియల్స్ లో విలన్ గా నటించి మెప్పించారీ అందాల తార. బుతురాగాలు సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన ప్రీతి ఆ తర్వాత కస్తూరి, అనుబంధాలు, దేవదాసు, చక్రవాకం, చంద్రముఖి, సుందర కాండ, కాంచన గంగ, శ్రావణ సమీరాలు, స్వాతి చినుకులు, అమెరికా అబ్బాయి, రుతు గీతం, ఉయ్యాల జంపాల, కంటే కూతుర్నే కను, ఇంటింటి…

Read More