Headlines

భారీ గ్రహ సంచారంతో వీరి తలరాత మారనుంది.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. Source link

Read Full News

బాబోయ్..ఎలుకల డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌ ఎప్పుడైనా చూశారా..? ఆ భయంకరమైన వీడియో చూశారంటే..

సోషల్ మీడియా ప్రపంచంలో మనం ఏం చూస్తామో ఊహించలేము. కొన్నిసార్లు మనుషుల వీధి పోరాటాల వీడియోలు వైరల్ అవుతాయి. మరికొన్నిసార్లు జంతువులవి. కానీ ఈసారి, మిమ్మల్ని నివ్వెరపరిచే ఒక వీడియో ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సంఘటన లండన్‌లోని రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో జరిగింది. అక్కడ రెండు ఎలుకలు ఒకదానికొకటి తన్నుకుంటూ, గుద్దుకుంటూ కనిపించాయి. అసలేం జరిగింది? లండన్‌లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ సర్కస్ అండర్‌గ్రౌండ్ స్టేషన్‌లో అర్ధరాత్రి ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఈ…

Read Full News

26 ఏళ్లకు కోటి.. 31 ఏళ్లకు 7 కోట్లు.. ఈ కుర్రాడి సంపాదన సీక్రెట్ తెలిస్తే..

చిన్న వయసులోనే కోట్లు సంపాదించి, అప్పుల ఊబి నుంచి బయటపడి, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని నేటి యువత కలలు కంటోంది. అయితే దీనికి కేవలం భారీ జీతం మాత్రమే ఉంటే సరిపోదు. కచ్చితమైన ఆర్థిక క్రమశిక్షణ, తెలివైన పెట్టుబడులు, ఆదాయ మార్గాలను పెంచుకోవడం ఎంతో అవసరం. తాజాగా బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల ఒక టెక్ ప్రొఫెషనల్ తన ఆర్థిక ప్రయాణాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకోగా.. అది ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది….

Read Full News

వినాయకుడి బొజ్జలో సైబర్ సీక్రెట్..! గణపయ్య రూపంలో పోలీసుల వినూత్న వార్నింగ్..!

గణేష్‌ నవరాత్రులు వచ్చాయంటే సందడి మామూలుగా ఉండదు.. మండపాలు, పూజలు, విరాళాల సేకరణతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అయితే ఇదే సందడిని సైబర్‌ కేటుగాళ్లు క్యాష్‌ చేసుకునే ప్రమాదం ఉంది. ఫేక్‌ విరాళాల నుంచి నకిలీ QR కోడ్‌ల వరకు.. పండగ వేళ జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పండగ వాతావరణాన్ని కూడా సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు….

Read Full News

Krishnashtami : తమ్ముడు, చెల్లితో కలిసి క్లింకారా కృష్ణాష్టమి వేడుకలు.. ఎంత క్యూట్‏గా ఉన్నారో చూశారా..? ఫోటోస్ ఇదిగో..

కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతిమణి ఉపాసన కొణిదెల తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన క్యూట్ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతీ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకునే చరణ్-ఉపాసన దంపతులు, ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమిని తమ పూజా మందిరంలో ఎంతో కంటికింపుగా జరుపుకున్నారు. ఉపాసన పంచుకున్న తొలి ఫోటోలో ఆమె…

Read Full News

కరువు పరిస్థితుల్లో అండగా నిలిచే సెప్టెంబర్ నెల పంటలు.. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపింది. నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరాశపరచడంతో వర్షాకాలం సగం గడిచిపోయినా తగినంత వర్షం లేదు. ఈ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎంతో మంది రైతులు కనీసం విత్తనాలు కూడా వేయలేకపోయారు. ప్రస్తుతం ఆగస్టు చివరి రోజుల్లో ఉన్న మనం, సెప్టెంబర్ నెలలో తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా ఈ…

Read Full News

ఇంట్లో గోల్డ్ ఫిష్ పెంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు పాటిస్తే కాసుల వర్షమే!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియం, గోల్డ్ ఫిష్ పెంచడం ఎంతో పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో గోల్డ్ ఫిష్‌లను పెంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. అక్వేరియంను సరైన దిశలో ఉంచడం వల్ల శాంతి, సంపద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అక్వేరియంలోని నీటిని క్రమం తప్పకుండా మారుస్తూ శుభ్రంగా ఉంచడం వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… గోల్డ్ ఫిష్ వాస్తు చిట్కాలు, నియమాలు:…

Read Full News

9 రోజుల పాటు చీకటిలోనే.. చివరకు ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు.. నేపాల్‌లో అద్భుతం!

ఖాట్మండు: ఊహించని ప్రకృతి విపత్తు.. చుట్టూ ఎటుచూసినా మట్టి, బండరాళ్లు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి.. అయినా ప్రాణాలపై ఆశ వదులుకోలేదు. చివరకు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటంతో నేపాల్‌లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని శుక్రవారం (సెప్టెంబర్ 04) నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. రక్షించిన వారిని…

Read Full News

మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉంది..? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

ఈ లక్షణాలు గుండె దృఢత్వాన్ని సూచించినప్పటికీ, కేవలం వీటి ఆధారంగానే పూర్తి ఆరోగ్యాన్ని నిర్ధారించుకోలేమని గుర్తుంచుకోవాలి. సమతుల్య పోషకాహారం, నిత్య వ్యాయామం, సరైన బరువు, రక్తంలో చక్కెర, బీపీని అదుపులో ఉంచుకోవడం వంటి అలవాట్లు గుండెను కాపాడతాయి. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు లేదా లక్షణాలు కనిపిస్తే సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం. Source link

Read Full News

Krishna Janmashtami: సంవత్సరాలు గడిచినా తగ్గని క్రేజ్.. కృష్ణాష్టమికి ఈ సాంగ్ ఉండాల్సిందే.. మళ్లీ మళ్లీ వింటూనే ఉంటారు..

కృష్ణాష్టమి (గోకులాష్టమి లేదా శ్రీకృష్ణ జయంతి) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు శ్రావణ మాసం, బహుళ పక్ష అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించిన శుభదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి కృష్ణుడి జన్మసమయం వరకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న చిన్నారి కృష్ణుడి విగ్రహాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (పంచామృతాలు) లతో…

Read Full News