Headlines

మీ ఇంట్లో బొప్పాయి చెట్టు పూత రాలిపోతోందా? ఇలా చేశారంటే కాయల వర్షమే!

చాలామంది ఇళ్లలోని కుండీలలో లేదా కిచెన్ గార్డెన్‌లో బొప్పాయి చెట్లను ఎంతో ఆశగా పెంచుకుంటారు. చెట్టు బాగానే పెరుగుతుంది, పూత కూడా వస్తుంది.. కానీ పిందెలు కట్టకుండానే రాలిపోతుంటాయి లేదా అసలు కాయలే కాయవు. ఇలా జరిగితే మొక్కకు పోషకాల లోపం ఉందని అర్థం. మార్కెట్లో దొరికే రసాయన ఎరువులు వాడకుండా, ఇంట్లో లభించే 3 సహజసిద్ధమైన పదార్థాలతో బొప్పాయి చెట్టును కాయలతో బరువు తూగేలా చేయవచ్చు. వాడిపడేసిన టీ పొడి టీ తయారు చేసిన తర్వాత…

Read Full News

మ్యూజిక్‌ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్‌! సోనీ వైర్‌‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ చూస్తే కొనాల్సిందే అంటారు

హెడ్‌ఫోన్స్ కొనేటప్పుడు సౌండ్ క్వాలిటీతో పాటు బ్యాటరీ బ్యాకప్, నాయిస్ క్యాన్సలేషన్, కాల్ క్లారిటీకి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సోనీ మూడు కొత్త వైర్‌లెస్ మోడళ్లను పరిచయం చేసింది. ప్రీమియం యూజర్ల నుంచి తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారి వరకు అందరికీ సరిపోయేలా వీటిని తీసుకొచ్చింది. మూడు కొత్త హెడ్‌ఫోన్స్! సోనీ తాజాగా మూడు వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రీమియం మోడల్‌గా Sony WH-1000XM4C నిలుస్తోంది. దీని…

Read Full News

Kandi Podi: ఎప్పటికీ దీ బెస్ట్ కంది పొడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే స్వర్గమే

కావలసిన పదార్థాలు: 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు మినప్పప్పు, 50 గ్రాములు  ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శొంఠి పొడి, పావు టీస్పూన్ ఇంగువ, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు. Source link

Read Full News

టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు.. దిగ్గజాల సరసన అరుదైన ఘనత..!

ఇంగ్లండ్ పర్యటనలో మోకాలి గాయం బారిన పడిన 32 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో పునరావాసం పూర్తి చేసుకుని తిరిగి మైదానంలోకి దిగాడు. అఫ్గానిస్థాన్‌తో తలపడుతున్న టీ20 పోరులో బౌలింగ్ ప్రారంభించిన అతడు, మొదటి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) ను పెవిలియన్‌కు పంపాడు. హార్డ్ లెంగ్త్ బంతితో గుర్బాజ్‌ను బోల్తా కొట్టించగా, మొదటి స్లిప్‌లో ఉన్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు….

Read Full News

ఇదేదో పిచ్చి పూల మొక్క అనుకుంటే ఫుల్‌ అవుతారు.. షుగర్, బిపికి చెక్ పెట్టే దివ్యస్త్రం..!

సదాబహార్..బిళ్ళ గన్నేరు పువ్వులు కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, అద్భుతమైన ఆయుర్వేద మూలికగా పనిచేస్తాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఈ పువ్వులు, ఆకులలో ఉండే ప్రత్యేక గుణాలు మధుమేహం వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. సదాబహార్ మొక్కలో వింక్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ అనే అల్కలాయిడ్లు ఉంటాయి. ఈ పువ్వులు లేదా ఆకులను కషాయంలా చేసుకుని లేదా నమలడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ మొక్కలోని యాంటీ-హైపర్టెన్సివ్…

Read Full News

మతిపోగొట్టే మైలేజీతో మార్కెట్‌లోకి మహీంద్రా ఎస్‌యూవీ! పెట్రోల్ ఖర్చులకు నో టెన్షన్‌

పెట్రోల్ కార్లలో రేంజ్ కావాలి.. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే సామర్థ్యం కూడా కావాలనుకునే వారికి హైబ్రిడ్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. ఇదే ఆలోచనతో Mahindra తన భవిష్యత్ SUVలపై ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా XUV 7XOలో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిపే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటార్.. Mahindra రాబోయే XUV 7XOలో Series-Parallel Hybrid Systemను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో Petrol Engine,…

Read Full News

యాపిల్‌ లవర్స్‌కు అదిరిపోయే సర్‌‌ప్రైజ్! ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ Duo ధర తెలిస్తే షాకవుతారు

ఐఫోన్ అంటేనే ప్రీమియం డిజైన్, అధునాతన టెక్నాలజీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ అనుభూతికి ఫోల్డబుల్ డిజైన్ కూడా జతకానుంది. iPhone Duoలో పెద్ద ఫోల్డింగ్ డిస్‌ప్లే, A20 Pro చిప్, అధునాతన కెమెరాలు, Apple Intelligence ఫీచర్లు ఉన్నాయి. అయితే వీటి కంటే ఎక్కువగా దీని ధరే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టైటానియం ఫ్రేమ్.. iPhone Duo బుక్‌స్టైల్ డిజైన్‌తో వస్తోంది. ఫోన్ వెలుపల 5.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. పరికరాన్ని విప్పితే ఏకంగా 7.6…

Read Full News

సింగర్​ కాకపోయినా సూపర్‌‌గా పాడేయవచ్చు! అదిరిపోయే ఫీచర్‌‌తో బోట్‌ కొత్త స్పీకర్‌‌

పాటలు పాడటం ఇష్టమే కానీ గొంతు, ట్యూన్ విషయంలో కాస్త భయపడేవారికి boAt కొత్త గ్యాడ్జెట్ ఆసక్తికరంగా మారనుంది. సాధారణ పార్టీ స్పీకర్లకు భిన్నంగా ఇందులో పాడే సమయంలో వాయిస్‌ను మెరుగ్గా వినిపించే Auto-Tuner టెక్నాలజీ ఉంది. LED లైట్స్, వైర్‌లెస్ మైక్, భారీ బేస్ వంటి ఫీచర్లు పార్టీ మూడ్‌ను మరింత పెంచుతాయి. LED లైట్స్‌తో అదిరిపోయే డిజైన్! boAt PartyPal 390 Plusను పెద్ద రూమ్‌లు, హాళ్లు, అవుట్‌డోర్ పార్టీలకు అనువుగా రూపొందించారు. స్టైలిష్…

Read Full News

ఫ్రెండ్‌షిప్ డే, ఆగస్టు 15 ఆఫర్ల పేరుతో నిండా ముంచారు.. హైదరాబాద్‌లో రూ.25 కోట్ల భారీ స్కామ్..

హైదరాబాద్ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ‘QVSE’ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ ద్వారా భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డాలర్ల రూపంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దండుమైలారం, రాయపోల్, పోల్కంపల్లి, నాగన్పల్లి గ్రామాలకు చెందిన వేలాది మంది ఈ మోసానికి బలైనట్లు సమాచారం. దండుమైలారంలోనే సుమారు 800 మంది, రాయపోల్‌లో 400 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక రాబడుల ఆశతో…

Read Full News

OTT Movie: అమ్మాయిలను చంపి వధువులా ముస్తాబు చేసి.. ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి.సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ ‘మకుటం’, మహారాజా హాస్టల్, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలుతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం అందజేస్తున్నాయి. అయితే ఇందులో ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ వ్యూస్ తో ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లో దూసుకపోతోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ…

Read Full News