Headlines

Tanishq Jewellery: తనిష్క్‌ జ్వలరీస్‌లో భారీ చోరీ.. రూ.50కోట్ల నగలు మాయం!


Tanishq Jewellery: తనిష్క్‌ జ్వలరీస్‌లో భారీ చోరీ.. రూ.50కోట్ల నగలు మాయం!

తమిళనాడులో భారీ చోరీ కలకలం రేపింది. మదురైలోని తనిష్క్‌ నగల షాపులో దాదాపు రూ.50 కోట్ల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. అర్థరాత్రి షట్టర్‌ పగలగొట్టి షాపులోకి దూరిన దొంగలు షాపులో ఉన్న సరుకంత ఎత్తుకెళ్లారు. ఉదయం షోరూమ్ ఓసెన్ చేసి చూడగా.. నగలు కనిపించక పోవడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *