Headlines

రూ.500కి ఇంటికొచ్చిన కోతి.. ఇప్పుడు కోట్ల ఆస్తికి వారసురాలు!

ఈ కథ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందినది. అది 2015వ సంవత్సరం. రాజేష్ శ్రీవాస్తవ హిందువు, షబిస్తా ముస్లిం. వారు మతపరమైన అడ్డంకులను అధిగమించి వివాహం చేసుకున్నప్పుడు, సమాజం, వారి సమీప కుటుంబాలు వారిని అంగీకరించడానికి నిరాకరించాయి. సామాజిక బహిష్కరణ కారణంగా, ఆ జంట సంవత్సరాల తరబడి ఒంటరితనాన్ని అనుభవించారు. ఈ ఒంటరితనాన్ని తగ్గించడానికి, 2005లో చుమ్మాన్‌ వారి జీవితంలోకి ప్రవేశించింది. చున్‌మున్ ఒక చిన్న కోతిపిల్ల. సంతానం లేని ఈ దంపతులు 2005లో దానిని కేవలం…

Read Full News

Watch: పెళ్లి పీటలెక్కిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్.. నెట్టింట వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్

Watch: ఆస్ట్రేలియా క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖ ఆల్‌రౌండర్ కేమరాన్ గ్రీన్ ఓ ఇంటి వాడయ్యాడు. సెప్టెంబర్ 4న పెర్త్‌లోని కోటెస్లో వద్ద గల సివిక్ సెంటర్ మైదానంలో ఎమిలీ రెడ్‌వుడ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆదివారం రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో గ్రీన్ నల్లటి సూట్‌లో ఎంతో గంభీరంగా కనిపిస్తుంటే, ఆయన సతీమణి ఎమిలీ…

Read Full News

ఓర్నీ ఇంత ఈజీనా.. శనగల ప్రసాదం ఇలా చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది..

వినాయక చవితి పండుగ వస్తుందంటే ఇంటిల్లిపాదికీ ఎంతో సంతోషం.. ఈ పవిత్రమైన నవరాత్రుల్లో వినాయకుడికి ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. వాటిలో శనగల తాలింపు ప్రసాదం ఒకటి.. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే.. ఈజీగా ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు.. ఎంతో రుచిగా, సంప్రదాయబద్ధంగా ఆలయ శైలిలో చేసుకునే శనగల తాలింపు ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇది పండగలప్పుడు తక్కువ సమయంలో, సులువుగా చేసుకోగలిగే ఆరోగ్యకరమైన నైవేద్యం.. తయారీ విధానం: శనగలు నానబెట్టడం:…

Read Full News

IND vs AFG: టాస్ గెలిచిన భారత్.. వైభవ్‌ ఔట్.. ఎందుకంటే?

Afghanistan vs India, 1st T20I: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు మొదలైంది. ఈ 3 మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లు భారతదేశంలో జరుగుతున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్య జట్టుగా, భారత్ పర్యటక జట్టుగా ఉంటుంది. 94 ఏళ్లలో ఇలాంటి క్రికెట్ సిరీస్ జరగడం ఇదే మొదటిసారి. దీనికి కారణం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడమే. భద్రతా కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ స్వదేశంలో…

Read Full News

తప్పు చేశాన్రా బుడ్డోడా.. మరోసారి ఛాన్స్ వస్తే ఫెవికాల్‌లా పట్టేసుకుంటా..!

Sanjiv Goenka Comments on Vaibhav Sooryavanshi: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో అందరి ఫోకస్ టీమిండియా యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పై నిలిచింది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) బుడ్డోడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) వేలంలో వైభవ్‌ను దక్కించుకోలేకపోవడంపై తన పశ్చాత్తాపాన్ని వెల్లడిస్తూ,…

Read Full News

పంచముఖాలతో.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఖైరతాబాద్‌ మహా గణపతి.. తొలి పూజ ఎప్పుడంటే..

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలవుతోంది. సిటీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచే ఖైరతాబాద్‌ మహా గణపతి పూజలందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సారి ఖైరతాబాద్ మహాగణపతి విభిన్న రూపంలో భక్తులను ఆకట్టుకోనున్నాడు. పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, పంచముఖాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. మహాగణపతికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం.. మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో.. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల కోలాహలం…

Read Full News

Jabardasth Rohini: ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్‌.. జబర్దస్త్ రోహిణి అక్కను చూశారా? ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రోహిణి కూడా ఒకరు. తనదైన డిఫరెంట్ స్లాంగ్ , అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించే రోహిణి ఇప్పుడు బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా వెలుగొందుతోంది. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ తో మొదలైన రోహిణి ప్రయాణం.. జబర్దస్త్ కామెడీ షోతో మరింత ఊపందుకుంది. దీంతో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోలతోనూ బుల్లితెర ఆడియెన్స్ కు బాగ దగ్గరైపోయిందీ…

Read Full News

Tollywood : ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా.. రామ్ గోపాల్ వర్మ..

తెలుగు చిత్రసీమలో తనదైన సంచలన శైలితో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభపై, ఆయన తెరకెక్కించిన అజరామర కావ్యమైన ‘శంకరాభరణం’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. తమ విద్యార్థి దశలో వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు వంటి పూర్తి కమర్షియల్ మాస్ సినిమాలు చూస్తున్న సమయంలో…

Read Full News

Mohammed Shami: వయసు కారణం కాదు.. టీమిండియాలో షమీకి అందుకే చోటు దక్కడం లేదంట ?

Mohammed Shami: భారత జట్టులో 36 ఏళ్ల మహ్మద్ షమీ రీఎంట్రీ మీద గత కొద్దికాలంగా చాలా చర్చ నడుస్తోంది. షమీకి వయసు పైబడటం వల్లే సెలెక్టర్లు పక్కనబెడుతున్నారనే వార్తలను మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఖండించారు. కేవలం వయసు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటే, షమీ కంటే వయసులో పెద్దవారైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఎలా కొనసాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. అందుకే షమీ విషయంలో వయసును ఒకంకగా చూపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. షమీ…

Read Full News

RBI షాక్.. లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. FD వడ్డీలకు బంపర్ బెనిఫిట్!

రాబోయే నెలలు రుణగ్రహీతలకు కష్ట కాలంగా చెప్పాలి..ఎందుకంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్‌లో రెపో రేటును పెంచడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం పెంచాలని ఎస్‌బిఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్‌లో కూడా ఇలాంటి పెంపు అవసరం కావచ్చు. ఒకవేళ ఇది జరిగితే, గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లు, ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంది. అయితే, వడ్డీ రేట్ల పెంపు వల్ల డిపాజిటర్లకు…

Read Full News