Headlines

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ బ్యూటీ లతిక ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉందొ తెలుసా.?

అందాల ఆరబోతకు దూరంగా ఉంటూనే తనదైన నటనతో వీక్షకులకు దగ్గరైన హీరోయిన్లలో గోపిక ఒకరు. తక్కువ సినిమాల్లో నటించినా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రేజీ హీరోయిన్. గోపిక పేరు చెప్పగానే రవితేజతో కలిసి నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన జ్ఞాపకాలను, ముఖ్యంగా కాలేజ్ జీవితాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఈ సినిమా విజయానికి రవితేజ, గోపికల నటన…

Read Full News

ఎర్ర డ్రాగన్ ఫ్రూట్ మంచిదా? తెల్లది మంచిదా? ఆరోగ్యానికి ఏది బెటర్..

ఇటీవల కాలంలో డ్రాగన్ ఫ్రూట్ తినేవారి సంఖ్య పెరుగుతోంది. బయట గులాబీ లేదా ఎరుపు రంగు తొక్క, లోపల నల్లని గింజలతో కనిపించే ఈ పండు రుచితో పాటు పలు పోషకాలను అందిస్తుంది. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్‌లో ఎర్ర, తెలుపు గుజ్జు రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రెండింటిలోనూ నీరు, పీచుపదార్థం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. అయితే రంగు, రుచి, కొన్ని పోషకాల పరిమాణంలో తేడాలు ఉండవచ్చు. ఎర్ర డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత ఏంటి? ఎర్రటి…

Read Full News

ఇన్‌సర్వీస్ టీచర్ల TET కీ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మరికొన్ని గంటల్లోనే విడుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్లకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని సెప్టెంబరు 15న విడుదల చేయనున్నట్లు పరీక్ష కన్వీనర్ గాజర్ల రమేశ్ తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు 8, 9 తేదీల్లో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం టెట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 22,477…

Read Full News

కళ్లముందే మాయమయ్యే సముద్రం.. ప్రకృతి దాగుడుమూతలు.. మనదేశంలోని ఈ బీచ్ గురించి తెలిస్తే..

సముద్రం అనగానే నిరంతరం హోరెత్తించే అలలు, తీరాన్ని తాకే ఉవ్వెత్తు కెరటాలు గుర్తొస్తాయి. కానీ కళ్ల ముందే సముద్రం కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయి. తిరిగి యథావిధిగా ముందుకు వచ్చే వింత ఎప్పుడైనా చూశారా? ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ సందర్శించాల్సిందే. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఈ తీరం గురించి చాలా మందికి తెలియవు. చాందీపూర్ బీచ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ప్రధాన…

Read Full News

తాపేశ్వరం లడ్డూకు అంత క్రేజ్ ఎందుకు?10 కేజీల నుంచి 100 కేజీల వరకు

వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే మహాగణపతికి సమర్పించే మహా లడ్డూ ప్రసాదం తయారీ కార్యక్రమానికి తాపేశ్వరం గ్రామ ఆవరణలో ప్రత్యేకంగా 10 కేజీలు మొదలుకొని 100 కేజీల వరకు ఇక్కడ నుంచి రాష్ట్రం నలుమూలకు మహా గణనాథుడి లడ్డూలు వెళుతుంటాయి. వినాయక చవితి సందర్భంగా వినాయక లడ్డూలను ఎలా తయారు చేస్తారు మేకింగ్ ఎలా ఉంటుంది. Source link

Read Full News

Telangana: ఒక్క గేట్ ఉండదు.. నీళ్లు నిండితే మాయాజాలమే.. ఈ ప్రాజెక్టు గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఎలాంటి మోటార్లు, గేట్లు ఎత్తే క్రేన్లు, కరెంట్ సరఫరా అవసరం లేకుండానే.. జలాశయం నిండగానే ఆటోమేటిక్‌గా నీటిని బయటకు వదిలేసే డ్యామ్‌ల గురించి ఎప్పుడైనా విన్నారా? తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న సరళా సాగర్ ప్రాజెక్టు సరిగ్గా ఇలాంటి అరుదైన సాంకేతిక పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కాలిఫోర్నియా సైఫన్ సిస్టమ్‌తో నిర్మితమైన ఈ ప్రాజెక్టు కేవలం భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైఫన్ టెక్నాలజీ ప్రాజెక్టుగా చరిత్రకెక్కింది. ఆధునిక ఇంజనీరింగ్ రంగాన్నే ఆశ్చర్యపరిచే…

Read Full News

Petrol: పెట్రోల్, డీజిల్ బంకుల్లో ‘సున్నా’ను చూసి మోసపోకండి.. అసలు మోసం ఇక్కడే ఉంది.. ఇది ఎవరూ గమనించరు..

పెట్రోల్ బంక్‌లకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది జీరోను చెక్ చేసుకోండి అని చెబుతుంటారు. మెషీన్‌ స్క్రీన్‌పై జీరో అంకెలను చూసి ఇంధనం కరెక్ట్‌గా నింపుతున్నారని అందరూ అనుకుంటారు. అయితే కేవలం జీరోను మాత్రమే చూసుకుని నింపుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. జీరో అంకెలను చూపించి చాలా తెలివిగా మిమ్నల్ని మోసం చేయవచ్చు. మీ కళ్లు జీరో అంకెలపై దృష్టి సారిస్తే వేరే అత్యాధునిక పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మీరు అశ్రద్దగా ఉంటే…

Read Full News

వీటిని తింటే నిజంగానే కంటి చూపు మెరుగవుతుందా?

నల్ల నువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో కూడిన ఆహార పదార్థాల్లో కీలకమైనవి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు కొన్ని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. అందుకే సమతుల్య ఆహారంలో భాగంగా నువ్వులను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు అందుతాయి. అయితే నల్ల నువ్వులు తింటే కంటి చూపు మెరుగవుతుందని, కళ్లద్దాలు అవసరం లేకుండా పోతాయని చెప్పడం ఎంతవరకు నిజం? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో…

Read Full News

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ రంగులు శుభప్రదమట!

Auspicious Colours For Ganesh Chaturthi Telugu: గణేష్ చతుర్థి పండుగ అంటేనే సందడి, భక్తి, రంగుల మేళవింపు. ఇంటి ముందు రంగవల్లులు, పూల అలంకరణలు, బంతిపూలతో అలంకరించిన మండపాలు ఇలా ఎటుచూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. గణపతిని పూజించేందుకు సిద్ధమయ్యే సమయంలో పూజా సామగ్రితో పాటు ఆ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి? అనే విషయం కూడా చాలామంది భక్తులను ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కొన్ని రంగులు శుభానికి, సానుకూలతకు, భక్తి భావానికి…

Read Full News

చిరంజీవి ముందు ఆ హీరోయిన్ కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది.. ఎవ్వరిని లెక్క చేసేది కాదు

తెలుగు సినిమా చరిత్రలో సిల్క్ స్మిత అనే పేరు ఒక సంచలనం.. దర్శకుడు కనగాల జయకుమార్, ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత జీవితంలోని అనేక కోణాలను వెలుగులోకి తెచ్చారు. జయకుమార్ వివరించిన దాని ప్రకారం, సిల్క్ స్మిత మొదటి నుంచి అసాధారణమైన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తి. ఆమె సెట్స్‌లో ఎప్పుడూ తన కాళ్ల మీద కాలు వేసుకొని స్టైల్‌గా కూర్చునేది. పెద్ద హీరోలు వచ్చినా సరే, ఆమె ఆ అలవాటు మార్చుకునేది కాదట. “ఇదే నా…

Read Full News