Headlines

పిడుగు మీద పడ్డా ప్రాణాలతో వ్యక్తి.. డోర్ బెల్ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!

న్యూయార్క్‌లోని స్టేటెన్ ఐలాండ్‌లో ఉండే థామస్ ఫామీ దంతాల చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాలని ఉదయమే ఇంటి నుంచి బయటపడ్డారు. అప్పటికే బయట వర్షం కురుస్తుండటంతో, చేతిలో గొడుగు పట్టుకుని ఇంటి ఆవరణ దాటి వీధిలోకి అడుగుపెట్టారు. అంతలో హఠాత్తుగా భారీ పిడుగు అతనికి అత్యంత సమీపంలోనే పడింది. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లగా ఆ పిడుగుపాటు తీవ్రతకు థామస్ అక్కడికక్కడే షాక్‌తో  కుప్పకూలిపోయారు.  పిడుగుపాటు తీవ్రతకు క్షణంలో కుప్పకూలిపోయిన థామస్, కొద్దిసేపటికే తేరుకుని కళ్లు తెరిచారు….

Read Full News

Pachi Ullipaya Karam: పొయ్యి వెలిగించే పనే లేదు.. 2 నిమిషాల్లో పచ్చి ఉల్లిపాయ కారం

దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని వండాల్సిన అవసరం లేదు, ఒక్క చుక్క నూనె కూడా వాడాల్సిన పనిలేదు. ఉల్లిపాయ తీపి, వెల్లుల్లి ఘాటు, పచ్చి జీలకర్ర సువాసనల కలయికతో కేవలం రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ అద్భుతమైన రెసిపీని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పూర్తి గడ్డల వెల్లుల్లి రెబ్బలు, సుమారు 2 నుండి 3 చెంచాల కారం పొడి, 1 టీస్పూన్ పచ్చి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. Source link

Read Full News

Career Astrology: తులా రాశిలో శుక్రుడి సంచారం.. ఈ 3 రాశులకు కెరీర్, డబ్బు విషయంలో అదృష్టం!

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ప్రేమ, అందం, సుఖసంతోషాలు, విలాసాలు, కళలు, సంపద వంటి అంశాలకు శుక్రుడు కారకుడిగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రుడు తనకు అనుకూలమైన రాశుల్లో సంచరించినప్పుడు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్య విశ్వాసం. 2026 సెప్టెంబర్ 3న శుక్రుడు స్వక్షేత్రమైన తులా రాశిలోకి (Shukra Gochar 2026) ప్రవేశించాడు. ఈ ప్రభావం సుమారు 64 నుంచి 66 రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి….

Read Full News

Watch: టీమిండియా స్టార్ బ్యాటర్‌తో చెవులు పట్టుకుని గుంజీలు తీయించిన యువరాజ్

Watch: టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ 26వ పుట్టినరోజు సందర్భంగా అతని మెంటార్, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ షేర్ చేసిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు నెట్టింట దుమ్మురేపుతోంది. గ్రౌండ్‌లో చేసిన తప్పులకు గాను అభిషేక్ శర్మతో యువీ చెవులు పట్టుకుని గుంజీలు తీయించిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీ20 క్రికెట్‌లో తనదైన శైలితో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న అభిషేక్ శర్మ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో యువరాజ్ సింగ్ పాత్ర అత్యంత కీలకమైనది….

Read Full News

అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అరటిపండు గురించి ఈ నిజాలు తెలిస్తే..

అరటిపండును పేదల పోషకాహారంగా చెబుతుంటారు. తక్కువ ధరలో లభించే ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక అరటిపండు శరీరానికి సుమారు 112 క్యాలరీల తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో 1 గ్రాము ప్రొటీన్, 29 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 0.4 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, రాగి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు మెండుగా లభిస్తాయి. రోజూ…

Read Full News

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ మెప్పిచిందా..?

మూవీ రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం నటీనటులు: సాయికుమార్, సుమన్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, శివ, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి తదితరులు ఎడిటింగ్: సాయిబాబు తలారి సంగీతం: మహావీర్ ఎల్లంధర్ సినిమాటోగ్రఫర్: వెంకట హనుమ లిరిక్స్: చంద్రబోస్ నిర్మాత: మేరుం భాస్కర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట కథ: ధర్మస్థలం నియోజకవర్గంలో ఎలాంటి ఎదురు లేకుండా వరుసగా ఏడుసార్లు గెలుపొందిన అవినీతి నేత…

Read Full News

Telangana: నీ అత్యాశ తగిలెయ్యా.. ఒకేసారి అన్నీ గుడ్లు తినేసిన శ్వేతనాగు.. ఆ తర్వాత జరిగింది వీడియోలో చూడండి..

ఆకలితో ఉన్న ఒక అరుదైన శ్వేతనాగు కోళ్ల గూటిపై దాడి చేసి, ఎదురుగా ఉన్న కోడిని కాటేసి చంపడమే కాకుండా.. ఏకంగా పది గుడ్లను గుటుక్కున మింగేసింది. అయితే ఆ అత్యాశే ఆ పాముకు ప్రాణసంకటంగా మారింది. ఒకేసారి పది గుడ్లను తినడంలో పొట్ట ఉబ్బిపోయి, మొద్దుబారి అసలు కదల్లేని నిస్సహాయ స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. ఈ విచిత్ర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన…

Read Full News

Donkey Milk: గాడిద పాలు విరగవు, పులిసిపోవా..? ప్రచారంలో ఉన్నట్లు ఇవి తాగితే మంచిదేనా..?

పాలు అంటే సాధారణంగా మనకు ఆవు, గేదె, మేక పాలు గుర్తొస్తాయి. కానీ ఇటీవలి కాలంలో గాడిద పాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా గాడిద పాలు తొందరగా విరగవు.. పులవవు.. ఆరోగ్యానికి ఎంతో మంచివ అంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత? గాడిద పాలు నిజంగానే పులవవా? ఇతర పాలతో…

Read Full News

Janmashtami Fast: కృష్ణాష్టమి ఉపవాసం ఎలా విరమించాలి? పూజ తర్వాత ముందు ఏం తినాలో తెలుసా?

Janmashtami Fasting Rules telugu: కృష్ణాష్టమి రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే ఉపవాసం చేయడం ఎంత ముఖ్యమో, దానిని సరైన పద్ధతిలో విరమించడం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కేవలం సాధారణ భోజనం చేయడంతో వ్రతం ముగిసిపోదని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడిపై భక్తితో ఉపవాసం చేసినట్లే, అదే నియమ నిష్ఠలతో వ్రతాన్ని విరమించాలి. సాధారణంగా కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మోత్సవ పూజను నిర్వహిస్తారు. పూజ పూర్తయిన తర్వాత…

Read Full News

విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం తెలిస్తే షాకే..!

మద్యం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయం వెతుక్కోవడం సాధారణమే. కానీ, ఇప్పుడు కొందరు ఏకంగా చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లనే మద్యం మాదిరిగా వినియోగిస్తున్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో ఇథనాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల దుర్వినియోగంపై తనిఖీలు చేపట్టగా.. భారీ స్థాయిలో వాటి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌ సమయంలో సులభంగా లభించేలా ఇచ్చిన లైసెన్స్‌ మినహాయింపే ఇప్పుడు దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తోందన్న అభిప్రాయంతో రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కేంద్రానికి లేఖ రాసింది. మద్యం బదులు…

Read Full News