Headlines

SSC CGL 12,256 పోస్టులకు పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. సెప్టెంబర్‌ 30 నుంచి టైర్‌ 1 పరీక్షలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (CGL) 2026 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC CGL 2026 ద్వారా మొత్తం 12,256…

Read Full News

Hyderabad: మరీ ఇంత దారుణమా?.. ఇంటర్ బాలికపై 8 మంది అత్యాచారం.. రెండ్రోజుల్లో..

ఇంటర్ చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలికపై దాదాపు 8 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ కాలేజ్‌లో ఇంటర్ చదువుతోంది.. అయితే ఆమెకు స్కూల్‌ టైంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ చనువుతోనే కొన్ని నెలల తర్వాత వరుణ్ ఆమెకు మత్తు మందు కలిపిన కొన్ని చాక్లెట్లు…

Read Full News

Godhuma Rava Prasadam: పదే పది నిమిషాల్లో గోధుమ రవ్వ ప్రసాదం.. రుచితో నైవేద్యం అదిరిపోతుంది..

కావలసిన పదార్థాలు: 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ, తీపికి సరిపడా తురిమిన బెల్లం(సుమారు 1 నుండి ఒకటింపావు కప్పు), 1 నుండి ఒకటింపావు కప్పల నీళ్లు, పావు కప్పు నెయ్యి, 10-12 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ కిస్‌మిస్, అర టీస్పూన్ యాలకుల పొడి, టెంపుల్ ఫ్లేవర్ కోసం చిటికెడు పచ్చకర్పూరం Source link

Read Full News

Shreyas Iyer: అఫ్గన్‌పై భారీ విజయం.. అందరినీ అభినందించి ఆ ఒక్కడికి మాత్రం క్లాస్ పీకిన శ్రేయస్

Shreyas Iyer: అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయం అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెనర్లు చెలరేగిన తీరును కొనియాడుతూనే, బౌలింగ్ విభాగంలో జరిగిన చిన్న పొరపాటుపై కూడా ఆయన స్పందించారు. మొదటి టీ20 పోరులో టీమిండియా అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్టు పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన చేయడంతో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు…

Read Full News

Asia Cup 2026: నఖ్వీ చేతిలో ట్రోఫీ తీసుకోకపోవడానికి అసలు కారణం ఇదే.. బీసీసీఐ సంచలన ప్రకటన

Asia Cup 2026: క్రీడా మైదానంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ కప్పు గెలుచుకున్న భారత మహిళా జట్టు దేశం గర్వపడేలా చేసింది. అయితే విజయం సాధించిన అనంతరం వేడుకల్లో భాగంగా ట్రోఫీ స్వీకరించే సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత సంవత్సరం మన దేశ పురుషుల జట్టు ఏ విధంగా అయితే వ్యవహరించిందో ఇప్పుడు మహిళా ప్లేయర్లు కూడా అదే పద్ధతిని పాటించారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ…

Read Full News

Bigg Boss Telugu 10: శ్రిష్టికి షాక్.. పవర్ పోయింది! హౌస్‌లో నో ఎలిమినేషన్.. నాగార్జున సర్‌ప్రైజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వీకెండ్ ఎపిసోడ్‌లో.. శ్రిష్టి చేతిలో ఉన్న పవర్‌ను కోల్పోవడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. హౌస్‌లో దేబ్జానీ తెలుగు సరిగ్గా రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని నాగార్జున ప్రశంసించారు. అయితే రోహిత్, షాలినీ, శ్రిష్టిలకు తెలుగు వచ్చినప్పటికీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారు ఇంగ్లీష్‌లో మాట్లాడటం వల్ల చాలామంది ప్రేక్షకులకు అర్థం కావడం లేదని, తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. అనంతరం శ్రిష్టి, షాలినీలను అమన్‌కు హౌస్‌మేట్స్‌గా రివీల్…

Read Full News

Bank Holiday: పండుగ సందర్భంగా నేడు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్.. ఏపీ, తెలంగాణలో ఉంటాయా..?

ఆర్బీఐ బ్యాంకు సెలవుల జాబితాను జనవరిలో విడుదల చేస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు మూతపడతాయి. అందులో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన సోమవారం వినాయక చవితి పండుగ రావడంతో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఏపీ, తెలంగాణ, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో ఇవాళ బ్యాంకులు మూతపడనున్నాయి. Source link

Read Full News

Video: కళ్లను ఆశ్చర్యపరిచే కళాకండం.. కందిపప్పుపై బొజ్జ గణపయ్యను చెక్కిన ఆదోని కుర్రాడు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓ విద్యార్థి కందిపప్పు గింజపై సూక్ష్మ వినాయకుడి చిత్రాన్ని గీసి అబ్బురపరిచాడు. ఆదోని పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌కు చెందిన సుజాత, రాజు దంపతుల కుమారుడు పి. హరీష్ కుమార్ సూక్ష్మ కళలలో భాగంగా కందిపప్పుపై అతి చిన్న వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దాడు. హరీష్ కుమార్ ప్రస్తుతం నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతి చిన్న కందిపప్పుపై వినాయకుడి చిత్రాన్ని వేసిన విద్యార్థి ప్రతిభను పాఠశాల…

Read Full News

ఓటీటీలో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ సినిమా.. టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ మూవీ మిస్ అవ్వకండి

ఓటీటీలో సినిమాలుజ్ దూసుకుపోతున్నాయి. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి.. వాటిలో కొన్ని సినిమాలు ఇప్పుడు దూసుకుపోతున్నాయి. టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా టాప్ లో కొనసాగుతుంది. ఈ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్‌గా రూ. 260కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే తెలుగు, తమిళ్ భాషలో విడుదలై…

Read Full News

అరెరే మనం కొనే బంగారం స్వచ్ఛమైంది కాదా?.. ఆభరణాల తయారీలో ఏయే లోహాలు కలుపుతారో తెలుసా?

మన దేశ ప్రజలకు బంగారంతో ఎంతో అనుబంధం ఉంది.. ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కావాల్సిందే. మహిళలు ముఖ్యంగా ఒక్క గ్రామైనా కొనాలని చూస్తుంటారు. కొంతమంది ఈ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తుంటారు. బంగారం కొనడం మంచి నిర్ణయమే.. ఇది మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసి వాటితో ఆభరణాలను తయారు చేయించుకుంటారు. అప్పుడు అది స్వచ్ఛమైన బంగారం కాదు.. ఆ…

Read Full News