IND vs AFG: భారత్ – ఆఫ్ఘన్ తొలి టీ20 మ్యాచ్‌లో జనగణమనకు ముందే వందేమాతరం ఎందుకు ఆలపించారు?
IND vs AFG: ఢిల్లీలోని ప్రఖ్యాత అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. భారత్ – ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ప్రారంభమైన ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి పోరులో మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలో ఒక ప్రత్యేక వాతావరణం నెలకొంది. ఇరు దేశాల ఆటగాళ్ళు మైదానంలో నిలబడి ఉండగా, ముందుగా దేశ జాతీయ గేయమైన వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత యథావిధిగా 52 సెకన్ల…