Headlines

Telangana: శత్రుత్వాన్ని గెలిచిన అమ్మప్రేమ.. తల్లిలేని పిల్లి పిల్లకు ప్రాణం పోసిన కుక్క.. వీడియో వైరల్..

ప్రకృతి సహజంగా కుక్క, పిల్లి అంటేనే ఉప్పు-నిప్పు. ఒకదానికొకటి ఎదురుపడితే చాలు, వెంటాడి దాడి చేసుకోవడం సహజం. అలాంటి బద్ధ శత్రుత్వాన్ని పక్కనపెట్టి, మాతృమూర్తిగా మారి ఓ పిల్లి పిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చింది ఓ శునకం. మానవత్వం నానాటికీ కనుమరుగవుతున్న నేటి రోజుల్లో, మూగజీవాల మధ్య వెల్లివిరిసిన ఈ స్వచ్ఛమైన ప్రేమ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామంలో స్థానికులనే కాక నెటిజన్లను సైతం కట్టిపడేస్తోంది. బుద్ధారం గ్రామానికి చెందిన మేళ్లచెరువు లక్ష్మయ్య అనే…

Read Full News

సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మరో బండ.. పెరగనున్న వీటి ధరలు..

మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడేందుకు రంగం సిద్దమైంది. గత కొద్ది రోజులుగా రాగి ధరలు ఆకాశాన్నంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు దిశగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కాపర్ ధర టన్నుకు 14 వేల డాలర్ల మార్కును క్రాస్ చేసింది. కాపర్‌పై అమెరికా భారీగా సుంకాలు విధించనుందనే వార్తల క్రమంలో వీటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్లపై కూడా పడుతుండగా.. భారతదేశంపై కూడా పడుతోంది. రాగిని డేటా సెంటర్లతో పాటు ఎలక్ట్రానిక్స్, నిర్మాణం, టెలికాం, వ్యవసాయం…

Read Full News

తొలిపూజ అందుకున్న ఖైరతాబాద్‌ బడా గణేష్.. ఈ సారి పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనం!

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్‌ మహాగణపతి తొలి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తొలి రోజు నుంచే మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఘనంగా తొలిపూజ కార్యక్రమం ఖైరతాబాద్ గణనాథుడికి రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా తొలిపూజ నిర్వహించారు. ఈ తొలిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, మధ్యాహ్నం 12…

Read Full News

ఖరీదైన మందులు అక్కర్లేదు.. వంటింటి మ్యాజిక్‌తో లివర్‌ను ఇలా కాపాడుకోండి..

మానవ శరీరంలో లివర్ అత్యంత కీలకమైన అంతర్గత అవయవం. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు, రక్తంలోని హానికర రసాయనాలను, వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సహజ ఫిల్టర్‌గా ఇది పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, ఆల్కహాల్, ఒత్తిడి వల్ల కాలేయంపై అదనపు భారం పడుతోంది. దీంతో లివర్ డీటాక్స్ పేరిట ఖరీదైన సప్లిమెంట్లు, మార్కెట్లో దొరికే కృత్రిమ జ్యూస్‌ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఖరీదైన…

Read Full News

మహిళా బైకర్‌ను వెంటాడి.. కారుతో ఢీకొట్టిన పోకిరీలు! వీడియో వైరల్

గురుగ్రామ్‌, సెప్టెంబర్ 14: ఆదివారం ఆమె తన బైకర్ గ్రూప్ సభ్యులతో కలిసి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ మారుతి సుజుకి సియాజ్ కారు ఆమె బైక్‌ను వెంబడించింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో పాటు, మద్యం సేవించినట్లు కనిపించారని సియా ఆరోపించింది. కారు తమకు కొంత దూరం డిస్టెన్స్‌ పాటించాలని తాను సూచించినప్పటికీ.. వారు బైక్‌ను ఆపాలని కోరినట్లు సియా చెప్పింది. దీంతో తాను ముందుకు వెళ్తూనే ఉండగా, వెనుక వస్తున్న…

Read Full News

Smriti Mandhana: రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన స్మృతి మంధాన.. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డే టార్గెట్

Smriti Mandhana: దుబాయ్ వేదికగా జరిగిన మహిళా ఆసియా కప్ తుది పోరులో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్లు స్మృతి మంధాన అలాగే షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించారు. నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించడంలో ఈ ఇద్దరి భాగస్వామ్యం అత్యంత ప్రధానమైంది. ముఖ్యంగా స్మృతి మంధాన కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి జట్టు…

Read Full News

తెలుగులో రెండే సినిమాలు.. కట్ చేస్తే కోట్ల ఆస్తికి యువరాణి..! ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా

తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామలు చాలామందే ఉన్నారు. కొందరు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంటే.. మరికొందరు ఒకట్రెండు చిత్రాలకే పరిమితమై ఇతర భాషల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆతర్వాత ఇక్కడ అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ  బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు  బ్యాక్ సినిమాలు…

Read Full News

Manchu Manoj: నా భార్య నన్ను నమ్మింది.. సైమా అవార్డు గెల్చుకున్నవేళ మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయాడు. ముఖ్యంగా ఇప్పటివరకు హీరోగానే కనిపించిన మనోజ్ మిరాయ్ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. ‘ది బ్లాక్ స్వోర్డ్’ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఇదే పాత్రకు ప్రతిష్ఠాత్మక ‘సైమా అవార్డ్స్ 2026’లో ఉత్తమ విలన్ పురస్కారాన్ని అందుకున్నాడీ రాక్ స్టార్. ఈ మేరకు మిరాయ్ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం…

Read Full News

Manchu Manoj: నా భార్య నన్ను నమ్మింది.. సైమా అవార్డు గెల్చుకున్నవేళ మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయాడు. ముఖ్యంగా ఇప్పటివరకు హీరోగానే కనిపించిన మనోజ్ మిరాయ్ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. ‘ది బ్లాక్ స్వోర్డ్’ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఇదే పాత్రకు ప్రతిష్ఠాత్మక ‘సైమా అవార్డ్స్ 2026’లో ఉత్తమ విలన్ పురస్కారాన్ని అందుకున్నాడీ రాక్ స్టార్. ఈ మేరకు మిరాయ్ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం…

Read Full News

RBI: లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ బ్యాడ్ న్యూస్..! పెరగనున్న ఈఎంఐ.. ఎక్కువ కట్టాల్సిందే..

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి త్వరలో ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రానున్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్, డిసెంబర్ సమీక్ష సమావేశాల్లో రెపో రేటు పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాబోయే సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచే ఛాన్స్ ఉందని…

Read Full News