Headlines

అతని వల్ల 16 సినిమాలు వదులుకున్నా.. నరకం చూపించాడు .. నటి ఆవేదన

సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు, వ్యక్తిగత అనుభవాలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతుంటాయి. ముఖ్యంగా తమ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాల గురించి నటీనటులు బహిరంగంగా మాట్లాడినప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా దక్షిణాది నటి సోనా హైడెన్ చేసిన వ్యాఖ్యలు కూడా సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలుతో కలిసి నటించడానికి వచ్చిన ఏకంగా 16 సినిమా అవకాశాలను తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఇంతకీ ఆమె…

Read Full News

Shruti Marathe: 15- 20ఏళ్లుగా ఆ మాటలు వింటున్నా.. ఇప్పుడు నాకు నవ్వొస్తుంది

సినీ తారల వ్యక్తిగత జీవితాలు, వారి లుక్స్, ఫిట్‌నెస్‌ గురించి సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై కొందరు నెటిజన్లు చేసే కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీస్తుంటాయి. అయితే ఈ ట్రోలింగ్ ప్రభావం సెలబ్రిటీల మానసిక ఆరోగ్యంపై ఎంతగా ఉంటుందో తాజాగా నటి శ్రుతి మరాఠే చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరాఠీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి మరాఠే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన…

Read Full News

Andhra Pradesh: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర…

Read Full News

అరెరే ఎసిడిటీని తగ్గించడం ఇంత సింపులా?.. కిచెన్‌లో ఉండే దీన్ని నీటిలో మరిగించి తాగితే..!

అజీర్ణం, గ్యాస్ సమస్యకు చెక్‌ పెట్టడంలో వాము చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాను మన పూర్వికుల కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తిన్న వెంటనే మీకు అజీర్తిగా అనిపిస్తే వెంటనే కొన్ని నీటిలో వాము వేసి బాగా మరిగించిన.. చల్లార్చిన తర్వాత తాగండి.. ఇది కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.అంతేకాదు మీరు అందులో కాస్త నల్ల ఉప్పు కలిపితే రిజల్ట్స్ మరింత మెరుగ్గా ఉంటాయి. వాములో థైమోల్ అనే మూలకం పుష్కలంగా…

Read Full News

పెళ్లి పేరుతో మోసం.. రేప్ చేశాడంటూ షమీ తమ్ముడిపై యువతి ఫిర్యాదు..!

టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోని ఆషియానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగాల్ (Bengal) రంజీ ట్రోఫీ (Ranji Trophy) జట్టులో ఆడుతున్న కైఫ్, గత ఆరేళ్లుగా పెళ్లి పేరుతో తనను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ విడాకులు తీసుకున్న మహిళ ఆరోపించారు. ఎయిర్‌లైన్స్ సంస్థలో కేబిన్ క్రూగా విధులు నిర్వహిస్తున్న తనతో బలవంతంగా ఉద్యోగం కూడా…

Read Full News

EPFO: మీ కంపెనీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఇలా ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

పీఎఫ్ అకౌంట్లో ప్రతీ నెలా మీ యజమాని వాటాతో పాటు మీ వాటా కూడా జమ అవుతూ ఉంటుంది. అయితే చాలామంది ప్రతీ నెలా ఇవి జమ అవుతున్నాయా.. లేదా అనేది చెక్ చేసుకోరు. యూఏఎన్ యాక్టివేట్ చేసి అలాగే వదిలేస్తుంటారు. అయితే మీ అకౌంట్లో ప్రతీ నెలా డబ్బులు జమ అవుతున్నాయా.. లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే మీరు ప్రతీ నెలా చెక్ చేసుకోకపోతే…

Read Full News

రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్ చూస్తున్నారా? కళ్లను కాపాడుకోవాలంటే 20-20 నయా రూల్‌ పాటించండి!

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, టీవీలు వంటి డిజిటల్ స్క్రీన్‌ల వినియోగం బాగా పెరిగింది. దీంతో చాలామందిలో కంటి అలసట, కళ్ల పొడిబారడం, మంట, అసౌకర్యం, కొంతసేపు చూపు మసకబారడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే కేవలం కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా రెండు రోజుల్లో మయోపియా లేదా కళ్లద్దాల పవర్ పూర్తిగా తగ్గిపోతుందని భావించడం సరైంది కాదు. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాహారం, స్క్రీన్ వినియోగంలో సరైన అలవాట్లు, తగినంత విశ్రాంతి, క్రమం తప్పకుండా…

Read Full News

భూమి మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే అవాక్కే..

ఒక దేశం నుంచి మరో దేశానికి విమానంలో ప్రయాణించినా, ఆకాశం వైపు చూసినా భూమి అనంతంగా కనిపిస్తుంది. అయితే ఈ విశాలమైన భూగోళం విస్తీర్ణం ఎంత? అందులో నేల ఎంత? నీరు ఎంత? ప్రపంచంలో అతిపెద్ద దేశాలు ఏవి? మన భారతదేశం వైశాల్యం పరంగా ఏ స్థానంలో ఉంది? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. భూమి భౌగోళిక విస్తీర్ణానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు, వాస్తవ గణాంకాలు చాలా మందికి తెలియవు. భూమి మొత్తం విస్తీర్ణం ఎంత? మన…

Read Full News

ఏపీలోని పేదలకు ప్రభుత్వం అదిరే శుభవార్త.. ఉచితంగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడంటే..?

ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఉచితంగా ఇంటి స్థలాలు పంపిణీ చేయనుంది. ఇంటి స్థలం లేని పేదలకు వీటిని అందించేందుకు సమాయత్తం అవుతోంది. గ్రామాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం అందించనుండగా.. పట్టణాల్లోని పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం పంపిణీ చేయనుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ స్థలాల సేకరణకు కసరత్తు చేస్తోంది. దాదాపు 1,24,873 మంది కొత్తగా ఇంటి స్థలాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం భూమిని సేకరించనుంది. ఇందుకోసం 4800 ఎకరాల…

Read Full News

ఆ రోజు హీరో వెంకటేష్ లేకపోతే అయిపోయేవాడిని.. నా ప్రాణాలు కాపాడారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు బాలనటులుగా తమ కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది మాత్రం క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. అలాంటి వారిలో నటుడు బాలాదిత్య కూడా ఒకరు. బాలనటుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలాదిత్య 1991లో, తన ఆరవ ఏట…

Read Full News