అదిరిపోయే రుచితో బెండకాయ పచ్చడి.. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలతో తింటే..!
కావాల్సిన పదార్థాలు.. బెండకాయలు – 250 గ్రాములు, టమాటాలు – 4, ఎండుమిరపకాయలు – 15 (కారం ప్రకారం మార్చుకోవచ్చు), పచ్చిశనగపప్పు – 1 టేబుల్ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్, కరివేపాకు – గుప్పెడు, చింతపండు – చిన్న ఉసిరికాయ సైజు, నూనె – 2 టేబుల్ స్పూన్లు + తాలింపుకు, ఉప్పు – రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – 8, తాలింపు గింజలు…