2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

2027 సంక్రాంతి పండుగ సినీ అభిమానులకు డబుల్ ధమాకాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర తారలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలోకి దిగితే అభిమానులకు పండగే అవుతుంది. అయితే, దీని వల్ల లాభాల కంటే నష్టాలే అధికంగా ఉంటాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియర్ హీరోలకు సంక్రాంతికి రావడం అలవాటు. గత సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

ఇది అల్లాటప్పా డ్రింక్ కాదు సమ్మర్‌లో మీ బాడీని భలే చల్లగా చేస్తది..

వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి మరియు తక్షణ శక్తిని పొందడానికి డ్రై ఫ్రూట్ మిల్క్ ఒక అద్భుతమైన ఎంపిక. ఈ రెసిపీని ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే కృత్రిమ పానీయాల కంటే ఇది ఆరోగ్యకరమైనది, శరీరాన్ని చల్లబరుస్తుంది, నీరసాన్ని తగ్గించి శక్తిని అందిస్తుంది. పిల్లలైనా, పెద్దలైనా ఇష్టపడే ఈ పానీయం రుచిగా ఉండటమే కాకుండా, పోషక విలువలతో కూడుకున్నది. తయారీ విధానం: మొదటగా, రెండు టీ స్పూన్ల సబ్జా…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

ఆధిపత్య పోరు, సరిహద్దు తగాదాలు, వర్గ పోరాటాలు.. ఇవి కేవలం మానవులకే పరిమితం అనుకుంటున్నారా.. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్కులో జరుగుతున్న ఒక సంఘటన శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరుస్తోంది. దీని గురించి తెలుసుకున్నాక మీరు కూడా షాకవుతారు. ఒకప్పుడు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉన్న చింపాంజీల సమూహం, ఇప్పుడు రెండుగా చీలిపోయి దశాబ్ద కాలంగా రక్తం ఏరులై పారిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీల సమూహంగా పేరుగాంచిన ‘న్గోగో’ గుంపులో ఒకప్పుడు 200కు పైగా జీవాలు ఉండేవి. 2016…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Money Traps: కోటీశ్వరులు కావాలా? అయితే వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 ‘మనీ ట్రాప్స్’లో అస్సలు పడకండి!

Money Traps: ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలని, కోట్లు సంపాదించాలని ఉంటుంది. కానీ సంపాదన పెరగగానే చాలా మంది తెలియకుండానే కొన్ని ఆర్థిక తప్పులు చేస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ప్రకారం.. మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానికంటే, ఆ డబ్బును ఎలా కాపాడుకుంటున్నారనేదే ముఖ్యం. ధనవంతులు కాకుండా మిమ్మల్ని అడ్డుకునే ఆ 5 ప్రమాదకరమైన మనీ ట్రాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం! ఇది కూడా చదవండి: Dogs: కుక్కలు వాహనాల వెనుక ఎందుకు పడతాయో మీకు…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Dacoit: అడివి శేష్ రేర్ రికార్డ్.. ‘డెకాయిట్’ సంచలనం.. మూడ్రోజుల్లో బ్రేక్ ఈవెన్..

అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. కేవలం మూడే మూడు రోజుల్లో ఈ సినిమా తన బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సినిమా విడుదలకు ముందే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే నిర్మాతలకు పెద్ద ఊరట లభిస్తుంది.. కానీ రిలీజ్ తర్వాత థియేటర్లకు భారీగా ప్రేక్షకులను రప్పించడమే అసలైన సవాలు. ఈ రెండు విషయాల్లోనూ ‘డెకాయిట్’…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

ఇంటర్ ఫలితాలు మిగిల్చిన విషాదం.. ఒక్కరోజులోనే ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13: తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా వేరేవేరు చోట్ల ఆరుగురు విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్నారు. మెదక్, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం ఫలితాలు వెలువడిన తర్వాత తమ మార్కులు చూసుకున్న పలువురు…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

SRH vs RR Live Score, IPL 2026: ఉప్పల్ స్టేడియంలో మొదలైన సందడి..

Sunrisers Hyderabad vs Rajasthan Royals Indian Premier League 2026 Live Score: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌లోని 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ సొంత మైదానమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

ధురంధర్‌ సక్సెస్‌ని రిలీజ్‌ అయిన డే ఒన్‌ నుంచి మన వాళ్లు పొగుడుతూ ఉంటే, నార్త్ లో ఖాన్స్ మాత్రం అసలు పట్టించుకోవట్లేదా? వాళ్లు కనీసం పట్టించుకోలేదన్న ఫీలింగ్‌ రణ్‌వీర్‌లో గూడుకట్టుకుపోయిందా? నార్త్ లో వైరల్‌ అవుతున్న వీడియో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోందా? కమాన్‌ లెట్స్ వాచ్‌… బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ మెచ్చుకోలుగా బుగ్గమీద తడితే.. రణ్‌వీర్‌ దాన్ని యాక్సె్ప్ట్ చేయలేదా? అసలు పట్టించుకోవాలని కూడా అనుకోలేదా? షారుఖ్ లాంటి సీనియర్‌ హీరో మెచ్చుకోలుగా పలకరిస్తే…..

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్

సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక సినిమా ఫ్లాప్ అయితే, ఆ నటీనటులకు కొత్త అవకాశాలు దక్కడం కష్టం. నిర్మాతలు కొత్త ప్రాజెక్ట్‌ల కోసం ఆలోచించడానికి వెనకాడుతారు. అయితే, బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ, కొందరు హీరోయిన్లకు మాత్రం అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. సక్సెస్ ట్రాక్ లేకపోయినా, స్టార్స్ మరియు డైరెక్టర్స్ వీరిని వరుసగా తమ చిత్రాలలో రిపీట్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో శ్రీనిధి శెట్టి ముందున్నారు. తెలుగులో హిట్ 3 విజయవంతమైన…

Read More
2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??

Ram Charan: వారెవ్వా రామ్ చరణ్.. Esquire కవర్‌ పేజీపై ఆ లుక్‌ చూసారా…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. పాపులర్ ఇంటర్నేషనల్ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ సంచిక ముఖచిత్రంపై ఆయన మెరిసారు. హాంగ్ కాంగ్ వేదికగా జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోషూట్‌లో మెగా పవర్ స్టార్ లుక్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ అల్ట్రా-స్టైలిష్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. RRR తర్వాత ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న చెర్రీ.. ఈ ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీ ఫీచర్‌తో తన ఇమేజ్‌ను మరింత…

Read More