Headlines

Telangana: కొండా సురేఖ బర్తరఫ్‌..! లేఖను రెడీ చేస్తున్న సీఎంవో..


తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం వెలుగు చూసింది. గత కొద్ది రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రు చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ అంశంపై క్లారిటీ వచ్చింది. మంత్రి కొండా సురేఖపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఆమె రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమచారాం.
ఇమేరకు ఢిల్లీ అధిష్టానం నుంచి సీఎంవోకు ఆదేశాలు వచ్చాయని.. గవర్నర్‌కు లేఖను కూడా సిద్ధం చేస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *