Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే మీ నెలవారీ ఖర్చు సగం తగ్గుతుంది.. డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు..
కొన్నిసార్లు అవసరం లేకపోయినా వస్తువులు కొనుగోలు చేయడం, ఆఫర్లు, డిస్కౌట్ల మోజులో పడి విచ్చలవిడిగా చేసే కొనుగోళ్లు మీ ఖర్చును మరింత పెంచుతాయి. రూ. 500, రూ. రూ.1,500 లాంటి కొనుగోళ్లు మీకు తక్కువగా అనిపించినప్పటికీ.. నెల తిరిగే సరికి అవే అధిక ఖర్చును చూపిస్తాయి. ఇది మీ నెలవారీ బడ్జెట్‌ను తీవ్ర దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఆఫర్లకు ఆకర్షితులై వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిని కొన్ని రోజులు వాడి ఆ తర్వాత పక్కన పడేస్తారు. ఇలాంటివి కూడా…