ఈ మొక్క ఎముకల బలానికి సంజీవని.. కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యల వరకు అద్భుత ఔషధం!
మన గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, ప్రహరీ గోడలపై తీగలా అల్లుకునే నల్లేరు కేవలం ఒక పిచ్చి మొక్క కాదు. ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో దీనిని అస్థి సంహారక అని పిలుస్తారు. నల్లేరు కాండంలో ఉండే అద్భుతమైన పోషకాలు, ఖనిజాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సంజీవనిలా పనిచేస్తాయి. ఎముకల ఆరోగ్యం, విరిగిన ఎముకల నివారణ: నల్లేరుకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటం. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు, నల్లేరు కషాయం లేదా పొడిని తీసుకోవడం…