Allu Arjun: ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్.. రికార్డ్‌లన్ని బ్రేక్ అవ్వాల్సిందే

Allu Arjun: ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్.. రికార్డ్‌లన్ని బ్రేక్ అవ్వాల్సిందే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన స్టార్ హీరో అల్లు అర్జున్. యాక్షన్, స్టైల్, డాన్స్ ఇలా తన ప్రతిభను చాటుతూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ రాకా. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రాకా అనే పేరు చూస్తేనే ఇది ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా అయి ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమా కథ ఒక…

Read More
Central Government: కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా రూ.5 వేల వరకు పింఛన్.. వీరికి మాత్రమే ఛాన్స్..

Central Government: కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా రూ.5 వేల వరకు పింఛన్.. వీరికి మాత్రమే ఛాన్స్..

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. అనేక సేవింగ్స్, పెన్షన్ స్కీమ్‌లను తీసుకొస్తుంది. అందులో అటల్ పెన్షన్ యోజన పథకం ఒకటి. అసంఘటిత రంగంలోని పేదలు, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకంలో కొంత మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలనెలా పింఛన్ పొందవచ్చు. ఒకవేళ చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామి, నామినీకి పింఛన్ సొమ్ము అందిస్తారు. అసలు ఈ…

Read More
Aloe Vera plant: కలబంద మొక్క త్వరగా పెరగాలా? జస్ట్ ఈ 5 సింపుట్స్‌ టిప్స్‌ పాటిస్తే చాలు

Aloe Vera plant: కలబంద మొక్క త్వరగా పెరగాలా? జస్ట్ ఈ 5 సింపుట్స్‌ టిప్స్‌ పాటిస్తే చాలు

సరైన కుండీ ఎంపిక: చాలా మంది ప్లాస్టిక్ బకెట్‌లలో, చిన్న ప్లాస్టిక్ కుండీల్లో కలబందను పెంచుతూ ఉంటారు. కానీ ఇలా చెయడం కరెక్ట్ కాదు. కలబంద వేర్లు అంత లోతుగా వెళ్ళవు, కాబట్టి వెడల్పాటి, తక్కువ లోతు ఉన్న మట్టి కుండీలు ఎంచుకోవాలి. అలానే ఆ కుండీ అడుగున నీరు బయటకు వెళ్ళడానికి చిన్న చిన్న రంధ్రాలు చేయీలి. Source link

Read More
Stomach Bloating: ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా ? ఇలా చేయండి!

Stomach Bloating: ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా ? ఇలా చేయండి!

చాలామంది ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా, భారంగా అనిపిస్తోందని ఫిర్యాదు చేస్తుంటారు. రాత్రిపూట తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం లేదా గ్యాస్ పేరుకుపోవడం దీనికి ప్రధాన కారణం. నిద్రలేవగానే కడుపు ఉబ్బరంగా ఉండటం వల్ల ఆ రోజంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. సరైన ఆహార నియమాలు లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మన ఇంట్లో ఉండే ఈ నాలుగు వస్తువులను ఎలా వాడాలో ఇక్కడ చూడండి. గోరువెచ్చని నీరు,…

Read More
నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! కారణం ఏంటి? ఆఫీస్‌లు ఉంటాయా?

నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! కారణం ఏంటి? ఆఫీస్‌లు ఉంటాయా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కరువు భత్యం (డీఏ) పెంపుపై ఆతృత రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా సకాలంలో ప్రకటించే డీఏ సవరణ ఈసారి ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. ఎన్నో ఏళ్లలో తొలిసారిగా ఈ ప్రకటన నిర్ణీత గడువును దాటి పోవడంతో, ఉద్యోగ సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో CCGEW (కాన్ఫెడరేషన్ అఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్) ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు…

Read More
దోసకాయ మటన్ ఇలా చేస్తే.. ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!

దోసకాయ మటన్ ఇలా చేస్తే.. ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!

కావాల్సిన పదార్థాలు : 200 గ్రాముల మటన్, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు చిన్న దోసకాయలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు, అర టీ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్స్…

Read More
IPL 2026: ఇదేందయ్యా ఇది.. ఇంత ఖరీదైన తప్పులా.. ఏకంగా రూ. 84 లక్షలే..?

IPL 2026: ఇదేందయ్యా ఇది.. ఇంత ఖరీదైన తప్పులా.. ఏకంగా రూ. 84 లక్షలే..?

IPL 2026 Slow Over-Rate Fines: ఐపీఎల్‌ 2026లో ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు, బీసీసీఐ 5 జట్ల కెప్టెన్‌లకు జరిమానా విధించింది. వాస్తవానికి, ఈ ఐదు జట్ల కెప్టెన్‌లు నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమయ్యారు. అందువల్ల, ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బీసీసీఐ ఈ ఐదుగురు కెప్టెన్‌లకు జరిమానా విధించింది. ఈ నియమాన్ని రెండుసార్లు ఉల్లంఘించిన శ్రేయస్ అయ్యర్, ఈ ఐదు జట్ల కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్‌కు ఇప్పటివరకు…

Read More
Andhra News: రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే 8 మంది మృతి

Andhra News: రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే 8 మంది మృతి

భక్తులతో వెళ్తున్న ఓ బొలేరో వాహనం మంత్రాలయం సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టి 8 మంది భక్తులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వీళ్లంతా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా మరో పదినిమిషాల్లో అంతా ఆలయానికి చేరతారనగా సరిగ్గా చిలకలడోన దగ్గర సిమెంట్ కంకర ట్యాంకర్‌ను ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో బొలేరో వ్యాన్‌లో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. 3 సంవత్సరాల బాలికతోపాటు…

Read More
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు.. ఆరోగ్యానికి అమృతం!

ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు.. ఆరోగ్యానికి అమృతం!

మన వంటింట్లో సులభంగా దొరికే మెంతులలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మెంతులు కేవలం పోపు దినుసులే కాకుండా, ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా పరిగణించబడతాయి. మెంతులను నేరుగా తీసుకోవడం కంటే, నానబెట్టి తీసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి మరింత సమర్థవంతంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతులలో ఉండే గెలాక్టోమన్నన్ అనే మూలకం రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. మెంతులలో పీచు పదార్థం…

Read More
Watermelon Peel: తొక్కే కదా అని తీసి పరేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వేస్ట్ చేయరు

Watermelon Peel: తొక్కే కదా అని తీసి పరేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వేస్ట్ చేయరు

పుచ్చకాయ కూర: పుచ్చకాయ కర్రీ చేసుకునేందుకు పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగాన్ని చిన్న ముక్కలుగా కోసి.. ఆలుగడ్డ, టమోటా, మసాలాలతో కలిపి వండుకోవచ్చు. ఇది కొంచెం తీపి, కొంచెం కారంగా ఉండి, అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. పుచ్చకాయ తొక్క పచ్చడి: మీకు పచ్చళ్లు ఇష్టమైతే, పుచ్చకాయ తొక్కలతో పచ్చడి ట్రై చేయండి. తొక్కలను ఉడికించి పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు లేదా నిమ్మరసంతో కలిపి గ్రైండ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది దోశలు, ఇడ్లీలు…

Read More