OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్ భగత్‌సింగ్.. పవన్ కల్యాణ్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్ భగత్‌సింగ్.. పవన్ కల్యాణ్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేన్ లో వచ్చిన రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో మెరిసింది. కోలీవుడ్ నటుడు పార్తీబన్ ఈ మూవీలో ప్రతినాయకుడి గా నటించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్…

Read More
EPFO ఖాతాదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఫారం 121 కలిగే ప్రయోజనలు ఇవే!

EPFO ఖాతాదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఫారం 121 కలిగే ప్రయోజనలు ఇవే!

ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. EPFO ప్రకారం.. పాత ఫారమ్‌లు 15G, 15H స్థానంలో కొత్తగా ఫారం 121ను ప్రవేశపెట్టనుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు 60 సంవత్సరాల లోపు వారు ఫారం 15G, సీనియర్ సిటిజన్లు ఫారం 15H సమర్పించేవారు. అయితే ఇకపై ఈ రెండింటి స్థానంలో ఒకే ఫారం 121ను ఉపయోగించాల్సి…

Read More
Gold ETF: పెట్టుబడిదారులకు బిగ్‌ అలర్ట్‌.. గోల్డ్‌ ETFలో భారీ మార్పులు!

Gold ETF: పెట్టుబడిదారులకు బిగ్‌ అలర్ట్‌.. గోల్డ్‌ ETFలో భారీ మార్పులు!

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో రాబోయే నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు, రాగి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చితి, వడ్డీ రేట్ల మార్పులు, కరెన్సీ బలహీనత వంటి అంశాలు ఈ రెండు ముఖ్యమైన ఆస్తులపై ప్రభావం చూపుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, Gold ETFల పనితీరుపై మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు గ్లోబల్ టెన్షన్స్ కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతుండగా, మరోవైపు బలమైన…

Read More
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం కొనాలనుకుంటున్న వారికి పండగే!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం కొనాలనుకుంటున్న వారికి పండగే!

అక్షయ తృతీయ 2026 సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్‌లో సందడి మొదలైంది. ఈసారి ఏప్రిల్ 19న జరగనున్న ఈ పండుగను పురస్కరించుకుని ప్రముఖ జ్యువెలరీ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లు, పథకాలను ప్రకటించాయి. సంప్రదాయంగా ఈ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావించడంతో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా బంగారం ధర లాక్, రక్షణ పథకాలు నిలిచాయి. తనిష్క్, జోయలుక్కాస్‌,…

Read More
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫారం 143 గురించి తెలుసా? కొత్తగా వచ్చిన ఈ ఫారం దేనికంటే?

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫారం 143 గురించి తెలుసా? కొత్తగా వచ్చిన ఈ ఫారం దేనికంటే?

ఆదాయపు పన్ను విధానాలను మరింత సరళీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తాజాగా మూలం వద్ద వసూలు చేసే పన్ను (TCS) నివేదికల కోసం కొత్త ఫారం ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి పాత ఫారం 27EQ స్థానంలో ఫారం 143 అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. పాత ఫారం 27EQ స్థానంలో కొత్త ఫారం 143 అమల్లోకి వచ్చింది. ఇది కలెక్టర్ దాఖలు చేసే TCS…

Read More
రాశిఫలాలు (ఏప్రిల్ 16, 2026): వారికి ఉద్యోగ జీవితంలో అంతా హ్యాపీ..! మీ రాశికి ఇలా..

రాశిఫలాలు (ఏప్రిల్ 16, 2026): వారికి ఉద్యోగ జీవితంలో అంతా హ్యాపీ..! మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (ఏప్రిల్ 16, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి వ్యక్తిగత జీవితంలో చిన్నాచితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read More
RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Result, IPL 2026: ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ జట్టు తరఫున రసిఖ్ సలాం నాలుగు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. ఎల్‌ఎస్‌జి తరఫున మిచెల్ మార్ష్ 40 పరుగులు చేశాడు. Source link

Read More
Andhra: పెళ్లి రిసెప్షన్‌‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?

Andhra: పెళ్లి రిసెప్షన్‌‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?

పెళ్లి రిసెప్షన్ అంటే ఆనందం, శుభాకాంక్షల వేడుక. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన ఓ వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పాలకొల్లు 31వ వార్డు (క్రిస్టియన్‌పేట)లో ప్రేమ వివాహం చేసుకున్న చందక సాయి కుమార్‌పై రిసెప్షన్ సమయంలో దాడి జరిగింది. ఇటీవల నర్సాపురం ఆలయంలో సాయి కుమార్, సాయి శ్రీ దుర్గ ప్రేమ వివాహం చేసుకున్నారు….

Read More
విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. లాడ్జిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని శాంతికుమారిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శాంతికుమారి తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ ఎక్కడ జరిగింది? అక్కడి నుంచి ఆమె లాడ్జికి ఎలా చేరుకుంది? అనే అంశాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. పార్టీ అనంతరం లాడ్జికి ఎందుకు వెళ్లింది? ఎవరి…

Read More
Nail cutter: నెయిల్‌ కట్టర్‌కు ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎవ్వరికి తెలియని వాస్తవాలు!

Nail cutter: నెయిల్‌ కట్టర్‌కు ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎవ్వరికి తెలియని వాస్తవాలు!

Nail cutter: నెయిల్ కట్టర్ రహస్యం.. నెయిల్ కట్టర్ డిజైన్ ఎలా ఉన్నా, ఒక విషయం మాత్రం సాధారణం. ఒక వైపున రంధ్రం ఉంటుంది. చాలా మంది ఈ రంధ్రం కేవలం డిజైన్‌లో ఒక భాగం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీనిని చాలా ఉపయోగాలకు వీలుగా రూపొందించారు. ఈ రంధ్రం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి. మొదటి ఉపయోగం: గోళ్ళను కత్తిరించడానికి నెయిల్ కట్టర్లను ఉపయోగిస్తారుజ కానీ అవి తరచుగా ఇంట్లో పోగొట్టుకుపోతుంటాయి….

Read More