Headlines

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. టీషర్ట్‌ విప్పి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు!


తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నల్ల టీషర్టులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్‌ నేతలు దీంతో.. పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అయితే టీషర్ల్స్‌ విప్పి లోపలికి వెళ్తామని మాజీ మంత్రి హరీష్‌ రావు.. తదితల నేతలు టీషర్లులు తీసేశారు. బనియన్ పైనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రస్తుతం అసెంబ్లీ వద్ద తీవ్ర గందరళగోళం నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *