Vastu Tips: మీ ఇంట్లో డబ్బులను ఈ దిశలో దాస్తున్నారా? అందుకే లక్ష్మీదేవి నిలవడం లేదు!

Vastu Tips: మీ ఇంట్లో డబ్బులను ఈ దిశలో దాస్తున్నారా? అందుకే లక్ష్మీదేవి నిలవడం లేదు!

సంపన్న కుటుంబాలు తమ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి వాస్తు సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా పొదుపు చేసే ధనానికి, రోజూవారీ ఖర్చులకు వాడే ధనానికి మధ్య తేడా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ దిశలో నీలం లేదా నలుపు రంగులు ఉంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది? సంపదకు అధిదేవత అయిన మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున చేయాల్సిన పనులేంటి? ఆసక్తికరమైన వాస్తు రహస్యాలు ఇప్పుడు చూద్దాం.. 1. రోజూవారీ ఖర్చుల కోసం పాలు,…

Read More
Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

అవసరానికి మాత్రమే గుర్తొస్తారు: కొంతమంది వ్యక్తులు తమకు ఏదైనా పని ఉన్నప్పుడు లేదా సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేయడం లేదా పలకరించడం చేస్తారు. పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. చాణక్యుడి ప్రకారం, ఇటువంటి వారు బంధాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వరు. వీరు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే మీతో స్నేహం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. Source link

Read More
చీరకట్టులో చిలకమ్మా.. అనికా సురేంద్రన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే

చీరకట్టులో చిలకమ్మా.. అనికా సురేంద్రన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే

చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. నటి అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది. దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ సినిమాలో…

Read More
బాల్కనీ నుండి పావురాలను శాశ్వతంగా వదిలించుకోవడం ఎలా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

బాల్కనీ నుండి పావురాలను శాశ్వతంగా వదిలించుకోవడం ఎలా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

మీరు నగరంలో నివసిస్తుంటే, బాల్కనీ రెయిలింగ్, కిటికీలు లేదా ఏసీపై పావురాలు వాలడం అనే దృశ్యం మీకు కొత్తేమీ కాదు. అవి చూడటానికి ప్రశాంతంగా కనిపించవచ్చు, కానీ క్రమంగా అవి పెద్ద ఇబ్బందిగా మారతాయి. పావురాల రెట్టలు గోడలను, నేలను మురికి చేస్తాయి. వాటిలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. అంతేకాదు, అవి చిన్న ప్రదేశాలలో గూళ్ళు కడతాయి. ఒకసారి రావడం మొదలుపెడితే, వాటిని తొలగించడం కష్టమవుతుంది. వాటి నిరంతర శబ్దం, మురికి, రెక్కలు…

Read More
Rakul Preet Singh: అదరగొట్టిన రకుల్ ప్రీత్.. లేటెస్ట్ ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉందో

Rakul Preet Singh: అదరగొట్టిన రకుల్ ప్రీత్.. లేటెస్ట్ ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉందో

ఒకప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించేసింది.అలాగే  సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది. ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి,…

Read More
Viral News: ఫస్ట్‌ నైట్‌ రోజు భర్తకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భార్య.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే..

Viral News: ఫస్ట్‌ నైట్‌ రోజు భర్తకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భార్య.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే..

తనను ముట్టుకోవాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని ఫస్ట్‌నైట్‌ రోజు భర్తను పెళ్లి కూతురు డిమాండ్ చేసిన ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగదీష్‌పురకు చెందిన యువకుడికి, హత్రాస్ ప్రాంతానికి చెందిన యువతితో ఇటీవలే ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగియగానే ఫస్ట్‌నైట్‌కు రెడీ చేశారు కుటుంబ సభ్యులు. ఇక ఆత్రుతగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన పెళ్లి కొడుకు వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనను ముట్టుకోవాలంటే తను రూ….

Read More
ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యమునానగర్ జోన్‌లోని కర్చన ప్రాంతంలో బుధవారం (ఏప్రిల్ 15) సాయంత్రం రైలు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే జీఆర్‌పీ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రమాదానికి గల కారణం ప్రస్తుతం తెలియరాలేదు. రైల్వే యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. బుధవారం సాయంత్రం యమునానగర్ జోన్‌లోని కర్చన…

Read More
Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేసేవారు ఈ వార్తను తప్పకుండా చదవాల్సిందే..!

Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేసేవారు ఈ వార్తను తప్పకుండా చదవాల్సిందే..!

Digital Payments: మనం యూపీఐ, డిజిటల్ చెల్లింపులపై ఎంతగా ఆధారపడిపోయామంటే నగదు తీసుకెళ్లడం కూడా మానేశాం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లడానికి కార్డులు లేదా నగదు అవసరం లేదు. కేవలం మీ ఫోన్ తీసుకుని మీకు నచ్చిన చోటికి వెళ్లడమే. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం కేవలం భారతదేశం మాత్రమే కాదు, ఇది డిజిటల్ ఇండియా. పెద్ద పెద్ద షోరూమ్‌ల నుండి చిన్న చేతిబండి, రిక్షా లాగేవారి వరకు, ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారా చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. అయితే, యూపీఐ…

Read More
గోళ్లలో దాగిన క్యాన్సర్ రహస్యం.. ఇలా ఉంటే జాగ్రత్త..

గోళ్లలో దాగిన క్యాన్సర్ రహస్యం.. ఇలా ఉంటే జాగ్రత్త..

సాధారణంగా గోళ్లు మన అంతర్గత ఆరోగ్యం ఎలా ఉందో సూచించే ఒక కిటికీ లాంటివి. చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించేందుకు దగ్గు, ఛాతీ నొప్పి లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, గోళ్లలో కనిపించే ఒక చిన్న మార్పు, క్లబ్బింగ్ అని పిలవబడేది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంబంధించిన ఒక ప్రారంభ హెచ్చరిక సంకేతం కావచ్చని మీకు తెలుసా?. సాధారణ గోళ్లు నునుపుగా, గులాబీ రంగులో, గోరు అంచున…

Read More
RCB vs LSG: బెంగళూరు బౌలర్ల ధాటిని తేలిపోయిన లక్నో.. ఆర్సీబీ ముందే స్వల్ప లక్ష్యం..!

RCB vs LSG: బెంగళూరు బౌలర్ల ధాటిని తేలిపోయిన లక్నో.. ఆర్సీబీ ముందే స్వల్ప లక్ష్యం..!

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants, 23rd Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2019లో భాగంగా 23వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈక్రమంలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 19వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ వరుస…

Read More