Meena: ఆయన లేకుంటే మీనా లేదు.. ఎంతోమంది హీరోలతో నటించా.. కానీ

Meena: ఆయన లేకుంటే మీనా లేదు.. ఎంతోమంది హీరోలతో నటించా.. కానీ

సీనియర్ హీరోయిన్ మీనా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని షేక్ చేశారు. ప్రస్తుతం మీనా సినిమాల స్పీడ్ తగ్గించేశారు. అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. మీనా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. తమిళ్ తోపాటు తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న మీనా ఎంతోమంది అభిమానులను సొంతం…

Read More
AIని మరింత అద్భుతంగా మార్చేందుకు ఓ టీచర్‌ను పెట్టిన గూగుల్‌! అసలు మ్యాటర్‌ ఏంటంటే?

AIని మరింత అద్భుతంగా మార్చేందుకు ఓ టీచర్‌ను పెట్టిన గూగుల్‌! అసలు మ్యాటర్‌ ఏంటంటే?

ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అభివృద్ధి వేగంగా సాగుతున్న నేపథ్యంలో యంత్ర చైతన్యం, మానవ–AI సంబంధాలపై లోతైన అధ్యయనం అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌ డీప్‌మైండ్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. AI చైతన్యం సాధ్యమయ్యే దశకు సిద్ధం కావడానికి తత్వవేత్తను నియమించింది. ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి హెన్రీ సెల్విన్‌ను ఎంపిక చేశారు. ఆయన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) — అంటే మనుషుల మాదిరిగా ఆలోచించే AI —తో పాటు, మానవులు, AI మధ్య భవిష్యత్తు…

Read More
T20 Cricket: టీ20 క్రికెట్‌ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. అరుదైన రికార్డ్‌లో కోహ్లీ మాజీ ఫ్రెండ్..!

T20 Cricket: టీ20 క్రికెట్‌ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. అరుదైన రికార్డ్‌లో కోహ్లీ మాజీ ఫ్రెండ్..!

కరాచీలో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ తరపున ఆడిన గ్లెన్ మాక్స్‌వెల్, కేవలం 9 బంతుల్లోనే అజేయంగా 21 పరుగులు సాధించాడు. ఈ ఇరవై ఒక్క పరుగులతో, మాక్స్‌వెల్ టీ20 క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. Source link

Read More
Viral Video: జాతీయ జెండా రంగుల్లో రిబ్బను ఏర్పాటు.. సీఎం ఏం చేశారో చూడండి..

Viral Video: జాతీయ జెండా రంగుల్లో రిబ్బను ఏర్పాటు.. సీఎం ఏం చేశారో చూడండి..

ఇటీవల శ్రీనగర్‌లోని కాశ్మీర్ హాట్ లో జరిగిన నో యువర్ ఆర్టిసన్స్ ప్రదర్శనను ప్రారంభోత్సవానికి సీఎం ఒమర్ అబ్దుల్లా ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన రిబ్బన్ కట్‌ చేసి ప్రదర్శనను ప్రారంభించాల్సి ఉంది. అయితే నిర్వాహకులు ప్రారంభోత్సవానికి జాతీయ జెండా రంగులతో కూడా రిబ్బను ఏర్పాటు చేశారు. అది గమనించిన సీఎం ఒమర్ అబ్దుల్లా ఒక్కసారిగా ఆగారు. ఈ రిబ్బన్‌ను తాను కట్‌ చేయలేనని చెప్పేశాడు. మువ్వనెల జెండాను ఎవరైనా కట్‌చేస్తారా? వెంటనే…

Read More
క్రేజీ కాంబో.. 42 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన 22ఏళ్ల కుర్రభామ..

క్రేజీ కాంబో.. 42 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన 22ఏళ్ల కుర్రభామ..

సినిమా ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ అనేది చాలా కామన్ .. హీరోలు, హీరోయిన్స్ సినిమాల విషయంలో ఏజ్ చూడరు. తనకన్నా వయసులో పెద్ద హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే తమకన్నా వయసులో పెద్ద హీరోయిన్స్ తో సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు 42ఏళ్ల ఓ హీరో ఇప్పుడు తన 20ఏళ్ల చిన్న హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు.. 42 ఏళ్ల హీరోతో 22ఏళ్ల హీరోయిన్…

Read More
డీలిమిటేషన్‌.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది..

డీలిమిటేషన్‌.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది..

మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న ‘ఫార్ములా’నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లు తీసుకొస్తుండడంతో.. సౌత్ స్టేట్స్ గేర్ మార్చి రెడీగా ఉన్నాయి. విపత్తు సృష్టించడానికి సైతం సై…

Read More
సూపర్ ఫీచర్‌లతో Ace 6 Ultra స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న వన్‌ప్లస్‌! ఇయర్‌బడ్స్‌ కూడా..

సూపర్ ఫీచర్‌లతో Ace 6 Ultra స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న వన్‌ప్లస్‌! ఇయర్‌బడ్స్‌ కూడా..

చైనా టెక్ దిగ్గజం వన్‌ప్లస్‌ తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ బడ్స్ ఏస్ 3కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ నెల చివర్లో జరగనున్న లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్‌ Ace 6 Ultra స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ఇయర్‌బడ్స్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని కంపెనీ సూచించింది. టీజర్ బయటకు వచ్చిన వెంటనే ఈ డివైస్‌పై టెక్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రోమో ప్రకారం బడ్స్ ఏస్ 3 బ్లాక్‌, వైట్‌ కలర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి….

Read More
విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడే టేస్ట్.. వదలకుండా లాగిస్తారు

విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడే టేస్ట్.. వదలకుండా లాగిస్తారు

కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బియ్యం, మినప్పప్పు, అర కప్పు పచ్చిశనగ పప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , కొత్తిమీర తగినంత, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మినప్పప్పు, శనగపప్పు, బియ్యం బాగా కడిగి 4 నుంచి 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నీటిని బాగా వడపోసి, మిక్సీ లేదా రోటిలో జోరు పిండిలాగా బాగా రుబ్బుకోవాలి….

Read More
Indian Railways: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభానికి అంతా రెడీ..  ఛార్జీలు ఎంతంటే..?

Indian Railways: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభానికి అంతా రెడీ.. ఛార్జీలు ఎంతంటే..?

రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రైళ్లు తిరుగుతుండగా.. తరచూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. దేశంలో రైల్వే కనెక్టివిటీని పెంచడం, రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ రైళ్లు ప్రత్యేకతను చాటుకున్నాయి. 2019 జనవరిలో వీటిని ప్రారంభించగా.. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ సర్వీసులు అందిస్తున్నాయి. మేకిన్ ఇండియలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన వందే భారత్…

Read More
భగ్గుమంటున్న సూర్యుడు.. తెలుగురాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

భగ్గుమంటున్న సూర్యుడు.. తెలుగురాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏప్రిల్‌ నెలలోనే నిప్పులు చెరిగే ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యథికంగా వరంగల్ జిల్లాలో 44 డిగ్రీలు నిర్మల్‌ జిల్లా తానూరులో 43.5 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లో 43.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ ఉష్ణగ్రోతలు మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని జిల్లాల్లో ప్రస్తుత…

Read More