Investment Tips: డబ్బులు పొదుపు చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ 4 రూల్స్ పాటిస్తే మీకు తిరుగుండదు..
పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి. అయితే ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలి? అనే అవగాహన చాలామందికి ఉండదు. ఎక్కడబడితే అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోతుంటారు. కానీ సరైన విధంగా పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి ఫార్ములా ఫాలో అవ్వాలి? అనే విషయాలు తెలుసుకుని అవగాహన వచ్చాకే పెట్టుబడులు పెట్టాలి. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారాలంటే ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాం….