Headlines

మెరిసే చర్మం కోసం ఇంట్లోనే నాచురల్ ఫేస్‌వాష్… తయారు చేసుకోండిలా!

అందమైన, కాంతివంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్‌వాష్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిలో ఉండే పారబెన్స్, సల్ఫేట్లు వంటి రసాయనాలు తాత్కాలికంగా మెరుపును ఇచ్చినప్పటికీ, సుదీర్ఘకాలంలో చర్మాన్ని పొడిబార్చి, నష్టపరుస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా మన వంటగదిలో దొరికే సహజ పదార్థాలతో ఎటువంటి రసాయనాలు లేని హోమ్‌మేడ్ ఫేస్‌వాష్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: శనగపిండి : 2 స్పూన్లు (చర్మాన్ని క్లీన్ చేయడానికి). పెరుగు : 1…

Read Full News

Biyyam Rava Undrallu: వినాయక చవితి స్పెషల్ బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు.. పగుళ్లు రాకుండా ఈ చిన్న ట్రిక్ మీకోసమే

కావలసిన పదార్థాలు: 2 కప్పుల బియ్యం రవ్వ, అరగంట నానబెట్టిన  పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు రవ్వకు 3 కప్పుల చొప్పున నీళ్లు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1 నుండి 2 టీస్పూన్ల నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు Source link

Read Full News

వినాయక చవితి ప్రత్యేక ప్రసాదం.. గణపయ్యకు ఇష్టమైన బెల్లం కుడుములు.. ఈజీగా చేసుకోండిలా!

వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాలు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ఉండ్రాళ్ళు, కుడుములు. ఈ వ్యాసంలో, చేతకాని వారు కూడా సులువుగా, రుచికరంగా తయారు చేసుకోగలిగే బెల్లం కుడుముల తయారీ విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీని అనుసరిస్తే, ఎలాంటి అనుభవం లేని వారు కూడా అద్భుతమైన ప్రసాదాన్ని సిద్ధం చేయగలరు. కావాల్సిన పదార్థాలు: * బెల్లం: 1 కప్పు * బియ్యప్పిండి: 2 కప్పులు (ఆడించినది లేదా మిక్సీలో మెత్తగా…

Read Full News

Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

ఓటీటీ వేదికలపై సరికొత్త కథలతో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి సిరీస్‌లలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆశ్రమ్’ ఒకటి. గత ఆరేళ్లుగా ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ 4వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో…

Read Full News

BRICS Summit 2026: గ్రాండ్‌ సక్సెస్‌.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌తో ట్రంప్‌కు ప్రధాని మోదీ బలమైన సందేశం..

భారత్‌ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన బ్రిక్స్‌ సదస్సు గ్రాండ్‌గా ముగిసింది. అనుకున్న దానికంటే గ్రాండ్ సక్సెస్సయ్యి… ప్రపంచానికి ఓ గట్టి సందేశాన్ని పంపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంలో పెద్దన్న పాత్ర పోషించిన భారత్… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమతుల్యాన్ని సాధించాలనే ప్రయత్నంలో దీన్నో ఉపయోగకర వేదికగా మారింది. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి కళ్ళెం వేసేలా బ్రిక్స్ సదస్సుకు ప్రపంచ కీలకనేతలను రప్పించడంలో సఫలమైంది. న్యూఢిల్లీ డిక్లరేషన్తో వైట్ హౌజ్ కు…

Read Full News

Dulquer Salmaan: విచిత్రమైన పరిస్థితుల్లో దుల్కర్ సల్మాన్

సొంత భాషలో హిట్లు కొడుతూ పక్క భాషల్లో సత్తా చాటడం హీరోలకు అలవాటైతే.. దుల్కర్ సల్మాన్ విషయంలో మాత్రం సీన్ ఎందుకు రివర్స్ అవుతోంది..? మాతృభాషలో ఆయనకు కాలం కలిసిరాకపోతే తెలుగు సినిమాలే ఆయన కెరీర్‌కు ఎలా ప్రాణం పోస్తున్నాయి..? భారీ అంచనాల మధ్య వచ్చిన మలయాళ సినిమాలు ఎందుకు నిరాశ పరుస్తున్నాయి..? తేడా ఎక్కడ జరుగుతుంది..? సాధారణంగా ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీ బలం.. అక్కడ హిట్స్ రావడం కామన్. ఆ తర్వాత పక్క ఇండస్ట్రీలో…

Read Full News

Paradise: నో ట్రైలర్, నో పోస్ట్‌పోన్.. ఆన్ టైంకే పారడైస్ రిలీజ్

ఇన్నాళ్లూ మీడియా ముందుకు రాని ప్యారడైజ్ టీం సడన్‌గా ఎందుకొచ్చింది..? ఉన్నట్లుండి సడన్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు..? ఈ సినిమాకు ట్రైలర్ ఉండదా..? ఇంతకీ నాని సినిమా అనుకున్న టైమ్‌కే వస్తుందా లేదా చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడుతుందా..? అసలు ప్రెస్ మీట్‌లో నాని అండ్ టీం ఏం చెప్పారు..? ప్యారడైజ్ విషయంలో ఏం చెప్పబోతున్నారు..? ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చినా.. అనుమానాలు మాత్రం తగ్గట్లేదు. అందుకే నేరుగా దర్శక…

Read Full News

చంద్ర సంచారంతో ఆ రాశులకు అదృష్టమే అదృష్టం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

ఈ నెల (సెప్టెంబర్) 13 నుంచి 23 వరకు చంద్రుడికి ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కనెక్షన్ ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణమవుతుంది. ఈ నెల 13న తులా రాశిలో ఉన్న చంద్రుడికి గురువు కేంద్ర స్థితి వల్ల గజకేసరి యోగం, ఆ తర్వాత వృశ్చిక రాశిలో ఉన్న చంద్రుడి మీద గురువు పంచమ దృష్టి, ఆ తర్వాత ధనూ రాశిలో చంద్రుడికి గురువుతో పరివర్తన, చివరగా మకర…

Read Full News

Karam Borugulu: కారం బొరుగులు ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజులైనా మెత్తబడవు

ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ ఈ బొరుగుల పోపును ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. ట్రావెలింగ్ వెళ్లేటప్పుడు లేదా పిల్లల స్నాక్స్ బాక్స్‌ల కోసం ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి.  ఈ సింపుల్ అండ్ క్రిస్పీ కారం బొరుగుల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక పెద్ద గిన్నెడు మరమరాలు / బొరుగులు, 2 టేబుల్ స్పూన్ల నూనె,  పావు కప్పు వేరుశనగ గుళ్లు, పావు కప్పు పుట్నాల పప్పు,…

Read Full News

Tollywood : పోస్టర్లను చెప్పులతో కొట్టారు.. నోటికి వచ్చినట్లు తిట్టారు.. నేను చేసింది దీని కోసమా.. ? హీరోయిన్ ఆవేదన..

టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఆపై వెండితెరపై కథానాయికగా మంచి సక్సెస్ సాధించింది ఈ తెలుగు అమ్మాయి. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన ఆమె అల వైకుంఠపురములో వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె, ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. తొలి చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. అయితే ఈ సినిమా ఇచ్చిన అపారమైన…

Read Full News