సింగిల్ ఛార్జ్‌పై 158 కి.మీ రేంజ్..! టీవీఎస్ మోటార్ కంపెనీ ప్లాన్ తెలిస్తే షాకే
సింగిల్ ఛార్జ్‌తో 158 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యంతో పాటు, 34 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్‌తో ఈ స్కూటర్ రానుంది. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు కనెక్టెడ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ టీవీఎస్ ఆర్బిటర్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! అద్భుతమైన రేంజ్ టీవీఎస్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లపై తన పట్టును బిగించే క్రమంలో నేపాల్‌లో ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను…