భార్య వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకి చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. దాంపత్య జీవితం మంచిగా ఉండాలంటే
పరస్పర గౌరవం చాలా ముఖ్యం. ఇంకా మీ కుటుంబ రహస్యాలను బయట చెప్పడం వలన సమస్యలు ఎక్కువవుతాయని అంటున్నారు. కాబట్టి, భార్య ఎలా ఉన్నా వాటి గురించి చెప్పకండి.