Headlines

వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వినాయక చవితి తర్వాత వీరు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఆనందకరంగా ఉంటారు, ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇంటా యబట సానుకూల వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ లభిస్తుంది. Source link

Read Full News

ఉస్మానియాలో లా.. ప్రభుత్వ విధాన సలహాదారుడిగా పనిచేసి.. కట్ చేస్తే కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి..

భారతదేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఉద్యోగానికి ఉండే ప్రాధాన్యత, గౌరవం గురించి చెప్పక్కర్లేదు. ఈ పదవి సాధించడం కోసం సంవత్సరాలు కష్టపడతారు. అంతేకాదు ఈ పదవిని సాధించిన వ్యక్తికి గొప్ప ప్రతిష్ట లభిస్తుంది. దేశాన్ని నిర్మించే అవకాశం లభించే ఈ సర్వీస్‌లో చేరడానికి, UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లక్షలాది మంది యువత కలలు కంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పేరుపొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈ సర్వీస్‌ను విడిచిపెట్టి మరేదైనా రంగంలోకి అడుగుపెడితే ఎలా…

Read Full News

శాసనసభ ఘటనపై వివరణ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధు.. ఏమన్నారంటే..?

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 07) చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తాను మాట్లాడిన మాటలను తనకు ఆపాదిస్తున్నారని పేర్కొంటూ.. ఈ విషయంపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. శాసనసభలోకి వెళ్లే సమయంలో మహిళా శాసనసభ్యులతో పాటు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ…

Read Full News

Protein Powder: వేడి కాఫీలో ప్రోటీన్ పౌడర్ కలుపుతున్నారా? వామ్మో.. మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

ప్రోటీన్‌ను ఎంత వేడి, ఎంతసేపు ప్రభావితం చేస్తుందనేది కూడా ముఖ్యమైన అంశం. సాధారణంగా తాగే వేడి కాఫీకి, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువసేపు ప్రోటీన్‌ను వేడి చేయడానికి తేడా ఉంటుంది. అందువల్ల వేడి కాఫీలో ప్రోటీన్ పౌడర్ కలపడం వల్ల అది పూర్తిగా పనికిరాకుండా పోతుందని భావించాల్సిన అవసరం లేదని ఈ సమాచారంలో పేర్కొంటున్నారు. అయితే చాలా వేడి కాఫీలో పౌడర్‌ను నేరుగా కలిపితే రుచి, ఆకృతి మారడం లేదా ఉండలు ఏర్పడటం వంటి సమస్యలు…

Read Full News

Bigg Boss Telugu 10: అందరికీ అతనే టార్గెట్.. బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ ఆదివారం ( సెప్టెంబర్ 06) భారీ హంగామాతో ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కామనర్సతో కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈ షో మొదలవ్వడమే గొడవలతో ప్రారంభమైంది. ముఖ్యంగా త్రిగుణ్ పై కంటెస్టెంట్స్ అందరూ ఆరోపణలు చేస్తున్నారు. హౌస్ లో అతను చాలా డామినేషన్ చూపిస్తున్నాడని, అన్నీ తనకే తెలుసని అనుకుంటున్నాడని, ఇది కరెక్ట్ కాదని…

Read Full News

స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇకపై గేరు మార్చకపోతే నష్టం తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా తీసుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఓట్ శాతం మరింత పెరగాలని నిర్దేశించిన చంద్రబాబు..ఓటు శాతం తగ్గితే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయనట్టేనని హెచ్చరించారు. ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో సంబంధాలు వంటి అంశాలతో ఎమ్మెల్యే…

Read Full News

Astrology: తస్సాదియ్యా.. కుజుడు-గురుడి కాంబినేషన్.. ఈ 5 నక్షత్రాలకు అదృష్టమే అదృష్టం!

ప్రస్తుతం కుజుడి శక్తి, గురుడి శుభదృష్టి కారణంగా ఐదు నక్షత్రాల వారికి అనుకూలమైన సమయం ఏర్పడుతుందని ఈ జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. అశ్విని, మృగశిర, పుష్య, అనురాధ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి కొత్త ఆదాయ మార్గాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆస్తి సంబంధిత ప్రయోజనాలు వంటి ఫలితాలు కలగవచ్చని పేర్కొంటున్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కూడా ప్రయోజనం చేకూర్చవచ్చని జ్యోతిష్య విశ్వాసం. 1. అశ్విని నక్షత్రం వారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలం…

Read Full News

Weekly Horoscope: ఈ రాశులకు తాకిన ప్రతీదీ బంగారం.. వీరికి మాత్రం అడుగడుగూ పరీక్షే!

ఈ వారంలో మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం రాశులకు అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మిథునం, కర్కాటకం, కన్య, మకరం రాశుల వారు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే ప్రతి వ్యక్తి జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. 1. మేష రాశి మేష రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా, సమర్థవంతంగా పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు,…

Read Full News

Heavy Rain: రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!

Heavy Rain: రాబోయే మూడు గంటల్లో ఆయా జిల్లాల్లోని గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకులూరిపేట పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద…

Read Full News

సగం గెలిచాడు.. సగంలో ఓడాడు…హిట్టా? ఫట్టా?

దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ డబ్బింగ్ చిత్రం ఐయామ్ గేమ్ ఇటీవలే విడుదలయ్యింది. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గేమ్ డాన్ జాన్ పాత్రలో కనిపించారు. జాన్ జీవితాన్ని జూదం, బెట్టింగ్‌లతో ముడిపడి ఉన్నట్లు భావిస్తుంటాడు, లక్ కాదని, ప్యూర్ అల్గారిథమ్ అని నమ్ముతాడు. అనూహ్యంగా తన తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు, ఓ ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనేది కథాంశం. చిత్రం ప్రథమార్థం చాలా బాగుంది….

Read Full News