పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు
దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీక్‌లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు. మీడియా సమావేశం ప్రారంభంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు సంబంధించిన…