కాలనీ గాసిప్ ను అమ్మకానికి పెట్టి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కొలంబియా మహిళ మిర్యమ్ తన వినూత్న ఆలోచన వెనుక కథను వివరిస్తూ.. కాలనీలోని రహస్యాలను సేకరించడంలో తనకు ఉన్న ఆసక్తిని వ్యాపారంగా మలచుకున్నాననీ, ఆ సంపాదనతోనే తాను రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రహస్యాలను సేకరించి వాటిని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి విక్రయించి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తన ఇంటి బయటే కూర్చుని చుట్టుపక్కల జరిగే ప్రతీ విషయాన్ని ఆమె గమనిస్తుంటారట. ఇరుగు పొరుగు వారి సంభాషణలను ఆసక్తిగా వింటాననీ తాను విన్న సమాచారాన్ని…