Weekly Horoscope: ఈ రాశులకు తాకిన ప్రతీదీ బంగారం.. వీరికి మాత్రం అడుగడుగూ పరీక్షే!
ఈ వారంలో మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం రాశులకు అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మిథునం, కర్కాటకం, కన్య, మకరం రాశుల వారు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే ప్రతి వ్యక్తి జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. 1. మేష రాశి మేష రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా, సమర్థవంతంగా పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు,…