Headlines

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే అన్నీ..

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే అన్నీ..


మీ UAN యాక్టివేట్ చేశారో.. లేదో స్టేటస్ చెక్ చేసుకునేందుకు.. ఉమాంగ్ యాప్‌లోని ‘UAN సర్వీసెస్ త్రూ ఫేస్ ఆథ్’ కింద ఉన్న ‘UAN కేటాయింపు, యాక్టివేషన్’ ఎంపికకు వెళ్లండి. మీ UAN, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి సమ్మతి బాక్స్‌ను టిక్ చేసి చేయండి. అనంతరం ‘OTP పంపండి’పై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియ విజయవంతమైతే.. ‘నమోదు చేసిన UAN ఇప్పటికే యాక్టివేట్ చేయబడింది’ అనే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *