భారతదేశంలో ఇప్పటికీ ఉన్న అతి పురాతన రాజభవనం ఏది?
భారతదేశం తన రాజపుత్ర సంప్రదాయాలు, అద్భుతమైన వాస్తుశిల్పం, సాంస్కృతిక వైభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశం. రాజస్థాన్ కోటల నుండి కేరళలోని చెక్క రాజభవనాల వరకు, రాజుల జీవనశైలిని ప్రతిబింబించే అనేక చారిత్రక కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో ప్రత్యేక గుర్తింపు పొందిన వారసత్వ కట్టడం పద్మనాభపురం ప్యాలెస్ (Padmanabhapuram Palace). పద్మనాభపురం ప్యాలెస్ ఎక్కడ ఉంది? ఈ రాజభవనం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో, కేరళ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఆసక్తికరంగా, ఇది తమిళనాడులో ఉన్నప్పటికీ కేరళ…