Headlines

GSB Maha Ganpati: 66 కిలోల బంగారం.. 335 కిలోల వెండి.. రూ.703 కోట్ల బీమా! మహాగణపతి వైభవం ఇదే!

GSB Seva Mandal Ganpati 2026: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. భక్తుల కోరికలను తీర్చే గణనాథుడు.. గణేశోత్సవం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి మొదలవుతుంది. ముఖ్యంగా ముంబైలో జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తి, సంప్రదాయం, సేవ, వైభవం కలగలిసిన గణపతి ఉత్సవాలు ప్రతి ఏటా లక్షలాది మందిని ఆకర్షిస్తాయి. అలాంటి విశిష్ట గణపతి ఉత్సవాల్లో ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో ఉన్న GSB సేవా మండల్ మహాగణపతి ఉత్సవం ఒకటి. ఈ ఏడాది…

Read Full News

స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై దుర్భాషలాడుతూ వ్యాఖ్యానించడం సరికాదంటూ మండిపడ్డారు.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం సంయమనం పాటిస్తుంది..దాన్ని చేతగానితనంగా భావించొద్దంటూ హితవు పలికారు. స్పీకర్‌ పట్ల ఈ భాషను ప్రయోగించినందుకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు. మాట్లాడిన సభ్యుడిని తక్షణమే డిస్మిస్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము ఏం చేసినా చూసుకునే తమ నాయకుడు ఉన్నాడన్న…

Read Full News

NEET PG అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తొలిసారి ఆన్సర్ కీ! మీ జవాబులు చెక్ చేసుకోండి!

దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఆన్సర్ కీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈసారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తొలిసారిగా అధికారిక ఆన్సర్ కీని అందుబాటులోకి తీసుకురానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 7 నాటికి NBEMS అధికారికంగా ఆన్సర్ కీ విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా విద్యా రంగ నివేదికల…

Read Full News

పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. వజ్ర సమానమైన ఫుడ్ ఇదే.. రోజూ గిన్నెడు తింటే చాలు

రెండు ఎండు గింజలలోని పోషకాలు ఒక మొలకెత్తిన గింజకు సమానమవుతాయి.అందుకే మొలకలెత్తిన విత్తనాలను వజ్ర సమానంతో చెబుతారు. ఇతర ఆహారాలు రాగి, వెండి, బంగారం వంటివైతే, మొలకలు వజ్రాలని నిపుణులు అంటున్నారు. ఈ మొలకలకు వాటికవే సాటి, పోటీ ఇంకోటి ఏవి కూడా ఉండవు. అయితే, ఏ రకాల మొలకలు తినాలి, ఎంత పరిమాణంలో తినాలో ఇక్కడ చూద్దాం.. Source link

Read Full News

నిమ్మకాయ, లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..  రూపాయి ఖర్చు లేని సహజ చిట్కా!

వర్షాకాలం, ఉక్కపోత వాతావరణంలో ఇళ్లలోకి దోమల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. వీటిని తరిమికొట్టేందుకు మార్కెట్లో లభించే కెమికల్ కాయిల్స్, స్ప్రేలు వాడటం కంటే ఇంట్లోనే లభించే నిమ్మకాయ, లవంగాలతో సహజ సిద్ధమైన పరిష్కారం పొందవచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన ఆయుర్వేద చిట్కా. నిమ్మకాయ-లవంగాల సింపుల్ హ్యాక్: ఈ చిట్కా కోసం ఒక తాజా నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా కోయాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై కొన్ని లవంగాలను గుచ్చాలి. మొగ్గ…

Read Full News

పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురు.. సరదా సంభాషణ.. నెట్టింట వైరల్!

Father And Daughter Pilots In Us Cross Paths On Airport Radio Their Exchange Wins Hearts అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయంలో అనుకోని ఘటన జరిగింది. వేర్వేరు విమానాలను నడుపుతూ విధి నిర్వహణలో ఉన్న ఓ తండ్రీ కూతురు… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) రేడియో ద్వారా అనుకోకుండా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా, భావోద్వేగ సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విమానాశ్రయంలో ఒకే సమయంలో…

Read Full News

Hanuman Ansh: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న హనుమాన్ అంశ్.. ఈ సినిమా ప్రొడ్యూసర్ 21 ఏళ్ల అమ్మాయి..

హనుమాన్ అంశ్.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. స్టార్ హీరోహీరోయిన్లు, గ్లామర్ పాటలు లేకపోయినప్పటికీ ఈ సినిమా చూసేందుకు జనాలు బారులు కట్టారు. అయితే సినిమా కథ, కథనం ఒక ఎత్తు అయితే ఇప్పుడు అంతా ఈ మూవీ ప్రొడ్యుసర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కేవలం 21 ఏళ్ల అమ్మాయి ఈ చిత్రాన్ని నిర్మించింది. అవును. మీరు విన్నది…

Read Full News

కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న పని చేయండి..

ఆధునిక జీవనశైలిలో చాలామంది భోజనం ముగియగానే కూల్ డ్రింక్స్ తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటికి బదులుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పల్చటి మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ కొవ్వుతో, పుష్కలమైన పోషకాలు అందించే మజ్జిగతో శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, తేన్పులు, నోరు ఊరడం…

Read Full News

Astrology: మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శుభ గ్రహాలు బలంగా, అనుకూలంగా ఉన్న పక్షంలో కొన్ని రాశులవారు సమస్యలు లేని నిశ్చింత జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఈ నెల(సెప్టెంబర్) 7న బుధుడు ఉచ్ఛ స్థితికి రావడం, శుక్రుడు తులా రాశిలో స్వస్థానంలో సంచారం చేయడం, గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల పాత సమస్యలు, వివాదాలు, ఒత్తిళ్లు తొలగిపోవడం, కొత్తవి రాకపోవడం జరుగుతుంది. ఈ మూడు శుభ గ్రహాలు అక్టోబర్ 15…

Read Full News

Guntur: చేరదీస్తానంటూ మైనర్ బాలికను నమ్మించింది.. తీరా తీసుకువెళ్లి..

గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను మాయమాటలతో వలలోకి దించి వ్యభిచారంలోకి దించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను వేధిస్తున్న మహిళతో పాటు మరో మహిళ, ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలిక తల్లిదండ్రులు కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. తండ్రి గుంటూరులో ఉండగా.. తల్లి ప్రకాశం…

Read Full News