NEET PG అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తొలిసారి ఆన్సర్ కీ! మీ జవాబులు చెక్ చేసుకోండి!
దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఆన్సర్ కీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈసారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తొలిసారిగా అధికారిక ఆన్సర్ కీని అందుబాటులోకి తీసుకురానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 7 నాటికి NBEMS అధికారికంగా ఆన్సర్ కీ విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా విద్యా రంగ నివేదికల…