Headlines

తెలంగాణ పల్లె నుంచి విదేశాల వరకు.. అంకాపూర్ చికెన్‌కు ఇంత క్రేజా? అదరగొడుతున్న రుచి!

దేశీ కోడి మాంసం, అంకాపూర్‌ ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, సంప్రదాయ వంట పద్ధతి.. ఈ మూడు కలయికే ఈ రుచికి అసలైన ప్రత్యేకత.కోడిని ముక్కలుగా చేసి.. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలు తదితర స్థానిక పదార్థాలతో మసాలా సిద్ధం చేస్తారు. ఆ మసాలాను చికెన్‌కు బాగా పట్టించి.. నెమ్మదిగా ఉడికించడం రుచిని మరింత పెంచుతారు. తరతరాలుగా వస్తున్న వంట అనుభవంతో.. ఎవరి కొలతలు వారికి ఉన్నా.. తుది రుచిలో మాత్రం అంకాపూర్ ముద్ర స్పష్టంగా…

Read Full News

Andhra: ఏపీ రైతులకు ఊరట.. వాన కబురు వచ్చేసిందోచ్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా, యానాంలో.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం…

Read Full News

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

సినిమాలో హీరో అంటేనే ఆధిపత్యం, విలన్ అంటే బలహీనత అనే పాత ఫార్మాట్ గతానికి చెందింది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలకు ఏమాత్రం తీసిపోని, బలమైన విలన్‌ల పాత్రలు ట్రెండ్‌గా మారాయి. మేకర్స్ విలన్ల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రాజమౌళి వంటి దర్శకులు విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే హీరో అంతకుమించి పవర్‌ఫుల్ అవుతాడు అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. చాలా మంది ఇతర దర్శకులు కూడా ఇదే పద్ధతిని…

Read Full News

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

చాలా రోజులుగా సినీ ప్రియులను సస్పెన్స్‌లో ఉంచిన బయోపిక్‌ల నటీనటులపై క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ ఫేమస్ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న నటించనున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్‌ టెస్ట్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు, ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్‌లో నటించేందుకు…

Read Full News

భాద్రపద మాసంలో వీరికి సిరిసంపదలు, అధికార యోగం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

వృషభం: ఈ రాశికి భాద్రపద మాసమంతా ఆదాయపరంగా, అధికారపరంగా మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. తృతీయ స్థానంలో కుజుడు, పంచమంలో రవి వీరిని కొద్ది ప్రయత్నంతో అందలాలు ఎక్కిస్తాయి. ఈ నెల 12 తర్వాత ధన యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. ఉద్యో గంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఉన్నత పదవి లభించే ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి. Source link

Read Full News

పచ్చి కోడి గుడ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

శరీరానికి ప్రోటీన్ అందాలంటే గుడ్డు మంచి ఆహారమనే విషయం తెలిసిందే. అయితే కొందరు గుడ్డును ఉడికించకుండా పచ్చిగానే తాగుతుంటారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, బాడీబిల్డింగ్ చేసేవారిలో ఈ అలవాటు కనిపిస్తుంది. పచ్చి గుడ్డు తాగితే ఎక్కువ పోషకాలు లభిస్తాయని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాక్టీరియా ప్రమాదం పచ్చి గుడ్డులో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి గుడ్డును తాగితే ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యే ప్రమాదం…

Read Full News

కాలి గోటి నుంచి తలపై జుట్టు వరకు అన్నింటికి మేలు చేస్తుంది ఇది..

గోంగూర.. మన భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆకుకూర. దీని పుల్లని రుచి ఎంతోమందిని ఆకర్షిస్తుంది. అయితే, గోంగూర కేవలం రుచికి మాత్రమే కాకుండా, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా పేరుగాంచింది. ఇందులో దాగి ఉన్న పోషకాలు, ఔషధ గుణాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు.. గోంగూర (పుంటికూర, ఆంధ్రమాత) లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇవి పలు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి.. గోంగూరలోని పోషక విలువలు.. గోంగూర విటమిన్లు,…

Read Full News

Gold, Silver Prices: నెల రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?

Gold, Silver Prices: గత నెల రోజులుగా బంగారం, వెండి కొనుగోలుదారులకు మార్కెట్ చాలా చురుకుగా ఉంది. బంగారం, వెండి ధరలు రెండూ ఒక్కసారిగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వారి డేటా ప్రకారం, ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 7వ తేదీ మధ్య బంగారం, వెండి ధరలు రెండూ గణనీయంగా పెరిగాయి. ఆగస్టు 5వ తేదీన, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,626గా ఉంది. సెప్టెంబర్ 7వ…

Read Full News

36,000 అడుగుల ఎత్తులో ఇంజిన్ షట్‌డౌన్! ఉపిరి బిగపట్టిన ప్రయాణికులు.. చివరకు..!

మరో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగా ఇంజన్‌లో సమస్యలు రావడంతో విమానం తిరిగి కొచ్చికి రావాల్సి వచ్చింది. కొచ్చి నుంచి అబుదాబికి వెళ్తున్న IX 415 విమానం టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత సమస్య తలెత్తింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్లు ఇంజిన్-1లో ఆయిల్ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు ఫైలట్లు గుర్తించారు. పరిస్థితిని అంచనా వేసిన సిబ్బంది అబుదాబి…

Read Full News

కాకరకాయ ఎందుకు చేదుగా ఉంటుంది..? దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే..

కాకరకాయ పేరు వినగానే చాలామందికి దాని చేదు రుచే గుర్తొస్తుంది. అయితే ఈ చేదు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? పచ్చి కాకరకాయ రసం తాగితే నిజంగానే షుగర్ నయమవుతుందా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. కాకరకాయలోని తీవ్రమైన చేదు రుచికి అందులో ఉండే మొమార్డిసిన్, కుకుర్బిటాసిన్ వంటి కుకుర్బిటేన్ రకం ట్రైటెర్పెనాయిడ్ సమ్మేళనాలే కారణం. ఇది ప్రకృతి సిద్ధంగా ఆ మొక్కకు లభించిన సహజ రక్షణ వ్యవస్థ. శాకాహార జంతువులు, హానికర కీటకాల బారిన…

Read Full News